హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఒకే ఇంట్లో ముగ్గురితో మహిళ లివ్ ఇన్ రిలేషన్ షిప్.. మరో మహిళకు డబ్బులు ఇచ్చారని..

ఒకే ఇంట్లో ముగ్గురితో మహిళ లివ్ ఇన్ రిలేషన్ షిప్.. మరో మహిళకు డబ్బులు ఇచ్చారని..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి పక్కన మరోక మహిళ ఉంటుంది. ఆమెకు, ఇంట్లోని వ్యక్తి కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఇది కాస్త.. ఎఫైర్ పెట్టుకున్న మహిళకు తెలిసింది.

కొంత మంది మహిళలు మరీ దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఆడతనానికే మచ్చ తీసుకొచ్చేపనులు చేస్తున్నారు. మగాళ్లతో వివాహేతర సంబంధాలను పెట్టుకుంటున్నారు. ఒకరికి తెలియకుండా.. మరోకరితో ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. పెళ్లయి, పిల్లలు ఉన్నకూడా పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. మరికొంత మంది పెళ్లి కాకుండానే లివింగ్ రిలేషన్ అంటూ నీచపు పనులన్ని చేస్తున్నారు. ఇలాంటి ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi)  దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న గోవింద్ పూర్ లో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఒక ఇంట్లో.. ఓం ప్రకాష్, జులేఖ, మరో రాజ్ కుమార్, సంజయ్ లతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో.. ఓం ప్రకాష్,ఇంటిపక్కన ఉన్నమరో మహిళకు అప్పుగా కొంత డబ్బును ఇచ్చాడు. అప్పుడు.. ఓం ప్రకాశ్, జులేఖకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో.. మహిళను , మరో ఇద్దరితో కలిసి ఇష్టమోచ్చినట్టు కొట్టాడు. ఆ తర్వాత.. అపస్మారక స్థితిలోనికి వెళ్లాక, కారులో శవాన్ని తీసుకెళ్లి హైవే పక్కన పడేశారు. ఈ క్రమంలో స్థానికులు మహిళ కన్పించడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోనికి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమారాను పరిశీలించారు. వాటిలో ముగ్గురు మహిళను కారులోకి ఎక్కించుకోవడం రికార్డు అయ్యింది. వెంటనే మహిళ ఉన్న చోటికి వెళ్లారు. ఆమెకు చికిత్స చేయగా అప్పటకే చనిపోయిందని డాక్టర్ లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా జిమ్ ట్రైనర్, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణమైన ఘటన జరిగింది. గోండాలోని నవాబ్ గంజ్ లో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉండే 22ఏళ్ల యువతి ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా చేస్తుంది. ఆమె హెల్త్ కోసం.. జిమ్ కు వెళ్తుండేది. అక్కడ జిమ్ ట్రైనర్ (Gym trainer)  ఆమెకు వర్కవుట్స్ నేర్పించేవాడు. ఈ క్రమంలో అతగాడి కన్ను ఆమెపై పడింది. ఆమెను లైంగికంగా తన కోరిక తీర్చాలంటూ వేధించేవాడు. ఆమెను ఫాలో అయ్యేవాడు.

 దీంతో ఆమె అతడిని అవాయిడ్ చేసింది. అప్పుడు.. యువతి మార్కెట్ కు వెళ్లినప్పుడు కాపుకాచి ఉన్నాడు. ఆమె వెళ్తుండగా.. సుమో తీసుకొని ఆమె ముందు ఆపాడు. వెంటనే ఆమెను బలవంతంగా సుమోలో ఎక్కించుకున్నాడు. దీంతో అక్కడ ఉన్న వారు షాకింగ్ కు గురయ్యారు. ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. కానీ అతను స్పీడ్ గా వెళ్లిపోయాడు. వెంటనే ఇంట్లో వారికి సమాచారం ఇచ్చారు. దీనిపై.. బాధిత యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

First published:

Tags: Crime news, Delhi, Illicit affair

ఉత్తమ కథలు