కూతురి స్నేహితురాలితో తండ్రి రాసలీలలు...చివరకు ఏం జరిగిందంటే...

యువతికి బహుమతులు, నగదు ఇస్తూ యువతిని తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. ఈ క్రమంలో సునీతకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న శేఖర్‌ యువతిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు.

news18-telugu
Updated: January 20, 2020, 10:15 PM IST
కూతురి స్నేహితురాలితో తండ్రి రాసలీలలు...చివరకు ఏం జరిగిందంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కూతురి స్నేహితురాలితో శారీరక బంధం పెట్టుకున్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే ఉత్తర చెన్నైకి చెందిన అమ్మన్‌శేఖర్‌ (54) కర్పూరం వ్యాపారి. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె సేహితురాలు సునీత(పేరు మార్పు)పై అమ్మన్‌ శేఖర్‌ వివాహేతర బంధం పెట్టుకున్నాడు. యువతికి బహుమతులు, నగదు ఇస్తూ యువతిని తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. ఈ క్రమంలో సునీతకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న శేఖర్‌ యువతిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు యువతి నగ్న వీడియోలు తీసి లీక్ చేస్తానని బెదరించాడు. దీంతో ఆగ్రహించిన యువతి శేఖర్‌ను హత్య చేయడానికి నిర్ణయించుకుంది.

గత గురువారం ఇద్దరూ ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు. ఈ క్రమంలో యువతి మత్తు స్ఫ్రేను అతని ముఖంపై చల్లి.. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై పొడిచి పారిపోయింది. శేఖర్‌ కొంత సమయానికే మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అరెస్టు చేశారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు