ఇంట్లో ఇల్లాలు ..ఆసుపత్రిలో ప్రియురాలు..సీసీటీవీలో డాక్టర్ గారి రాసలీలలు

ఆసుపత్రి యాజమాన్యం సైతం, అది వారిద్దరి ప్రైవేటు వ్యవహారమని చూసీచూడకుండా వదిలేసింది. అయితే ఈ క్రమంలోనే ఇద్దరూ శృతి మించిపోయారు. పేషంట్లకు కేటాయించే గదినే డాక్టర్, నర్సు తమ రాసక్రీడలకు వేదికగా మార్చుకున్నారు.

news18-telugu
Updated: August 10, 2020, 11:59 PM IST
ఇంట్లో ఇల్లాలు ..ఆసుపత్రిలో ప్రియురాలు..సీసీటీవీలో డాక్టర్ గారి రాసలీలలు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వృత్తిరీత్యా వైద్యుడు అయినప్పటికీ డ్యూటీలో తన విధి మరిచి నర్సుతో శృంగారం చేస్తూ సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా దొరికిపోయి, పరువు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే చిట్టగాంగ్ కు చెందిన ఓ వైద్యుడు అదే ఆసుపత్రికి చెందిన నర్సుతో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరూ ఆసుపత్రిలో రోజూ విధులు ముగించుకొని చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. ఇద్దరి మధ్య వివాహేతర బంధం కూడా మొదలైంది.అయితే ఇంటి వద్ద ఆ వైద్యుడికి భార్య ఉన్నప్పటికీ నర్సుతోనే ఎక్కువగా సమయం గడపడం అలవాటు చేసుకున్నాడు. ఈ విషయాలు తెలిసిన ఆసుపత్రి యాజమాన్యం సైతం, అది వారిద్దరి ప్రైవేటు వ్యవహారమని చూసీచూడకుండా వదిలేసింది. అయితే ఈ క్రమంలోనే ఇద్దరూ శృతి మించిపోయారు. పేషంట్లకు కేటాయించే గదినే డాక్టర్, నర్సు తమ రాసక్రీడలకు వేదికగా మార్చుకున్నారు. ఇద్దరూ నైట్ డ్యూటీ వేళల్లో గదిలోకి దూరి తనివి తీరా శృంగారం చేసుకుంటున్న విషయం ఆసుపత్రిలో వైరల్ అయ్యింది. ఈ విషయమై విచారణ చేపట్టాల్సిందిగా యాజమాన్యం సెక్యూరిటీని ఆదేశించగా, సీసీకెమెరా ఫుటీజీ పరిశీలించారు. వైద్యుడిని విధుల్లోంచి తొలగించారు.
Published by: Krishna Adithya
First published: August 10, 2020, 11:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading