news18-telugu
Updated: January 14, 2021, 1:23 AM IST
ప్రతీకాత్మక చిత్రం
వివాహేతర బంధాలు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. అక్రమ సంబంధాల మోజుల ఉన్న తల్లీ కూతుళ్లను తన మాయలో పడేసి, వారి దేహాలతో తన కామవాంఛలను తీర్చుకున్నాడో ప్రబుద్ధుడు, వివరాల్లోకి వెళితే బీహార్ లోని చంపారన్ జిల్లాలో కామిని( పేరు మార్పు) తన కుమార్తె, భర్తతో కలిసి జీవిస్తోంది. కుమార్తె మాధురి ( పేరు మార్పు) అదే ప్రాంతంలో కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలోనే మాధురి తన ఇంటి సమీపంలోనే ఉన్న చింటూ( పేర్పు) అనే యువకుడిని ప్రేమించింది.
ఇద్దరూ ఒకే కాలేజీ కావడంతో తరచూ వారి ఇంటికి చింటూరాకపోకలు సాగిస్తుండే వాడు. ఈ క్రమంలోనే కామిని కూడా చింటూతో చనువుగా ఉండేది. అయితే మాధురిను పెళ్లి చేసుకుంటానని చింటూ నమ్మించాడు. దీంతో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. చింటూ, మాధురి చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం ప్రారంభించారు.
అయితే ఈ క్రమంలోనే చింటూ ఓ రోజు మాధురి ఇంట్లో లేని సమయంలో వారింటికి వచ్చాడు. ఆమె తల్లి కామినితో మాటా మాటా కలిపాడు. ఆమె కూడా చింటూ మాటలకు ముగ్దురాలైంది. తన భర్త వ్యాపార పనులు నిమిత్తం ఇంట్లో ఉండటం లేదని, తనకు చిన్నతనంలోనే పెళ్లి అయ్యిందని, తన వయస్సు ఇంకా మూడు పదులే అని కామిని వాపోయింది. తనలో ఇంకా యవ్వనం ఉందని, యూత్ తరహాలో మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలని ఉందని, చింటూ ముందే వాపోయింది. దీంతో చింటూ తన ఎలాగైన కామిని బలహీనతను వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు.
ఆంటీకి సర్ ప్రైజ్ ఇవ్వాలని ఓ మోడ్రన్ డ్రెస్ ప్రెజెంట్ చేశాడు. అది వేసుకున్న కామిని తెగ ఆనందంతో పొంగిపోయింది. ఇక తన కోరికలన్నీ చింటూతో తీర్చుకోవాలని కామిని అనుకుంది. వెంటనే తన మనస్సులో మాటను చింటూ ముందు పెట్టి, ఇక తన శారీరక వాంఛలు తీర్చుకోవడం మొదలు పెట్టింది. ఇలా చింటూ ఒకరికి తెలయకుండా మరొకరితో తల్లీ కూతుళ్లు ఇద్దరితో శృంగారం చేయడం ఆరంభించాడు.
అయితే ఓ రోజు చింటూ ఆరాటం ఆపుకోలేక కామినిని తన ఇంటికి తీసుకెళ్లి, శృంగారం చేయడం ప్రారంభించాడు. ఈ లోగా మాధురి కూడా చింటూ ఇంటికి చెప్పా పెట్టకుండా వచ్చేసింది. నేరుగా ఇంట్లోకి వెళ్లగా, వింత శబ్దాలు వినిపించాయి. దీంతో కిటికీలో నుంచి చూసిన మాధురి తన తల్లితో చింటూచే స్తున్న పనిచూసి బాధపడింది. ఎలాగైనా చింటూకు బుద్ధి చెప్పాలని, తాను మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అందులోకి తీసుకోగా విచారణ కొనసాగుతోంది.
Published by:
Krishna Adithya
First published:
January 14, 2021, 1:23 AM IST