గర్ల్ ఫ్రెండ్‌ వింత శృంగార కోరికకు బాయ్ ఫ్రెండ్ మృతి...మంచానికి కట్టేసి...

గర్ల్ ఫ్రెండ్‌ వింత శృంగార కోరికకు బాయ్ ఫ్రెండ్ మృతి, ఇద్దరూ డ్రగ్స్ తీసుకొని లోకం తెలియకుండా మూడు రోజుల పాటు శృంగార యాత్రలో తేలియాడారు. కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియలేదు...జాన్ మంచం మీదనే మృతి చెందాడు.

news18-telugu
Updated: February 21, 2020, 6:23 PM IST
గర్ల్ ఫ్రెండ్‌ వింత శృంగార కోరికకు బాయ్ ఫ్రెండ్ మృతి...మంచానికి కట్టేసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శృంగారంలో అసహజ ధోరణి ఓ జంట జీవితంలో కాళ రాత్రి మిగిల్చింది. వివరాల్లోకి వెళితే...మలేషియాకు చెందిన జాన్ తన స్నేహితురాలు మేరీతో కలిసి సహజీవనం చేస్తుండేవాడు. ఇద్దరు ప్రేమపక్షులు కావడంతో జంటగా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవాళ్లు.. అయితే ఈ క్రమంలో తమ ఎంజాయ్ మెంట్ వెరైటీగా సాగాలని ఇద్దరూ కలిసి బ్యాంకాక్ వెళ్లారు. అక్కడే ఓ హోటల్ గదిలో మాదక ద్రవ్యాలతో శృంగారం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లు గానే ఇద్దరూ డ్రగ్స్ తీసుకొని లోకం తెలియకుండా మూడు రోజుల పాటు శృంగార యాత్రలో తేలియాడారు. కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియలేదు...జాన్ తీవ్ర రక్త స్రావంతో మంచం మీదనే మృతి చెందాడు. ఇది గమనించిన మేరీ ఉలిక్కిపడింది. తన ప్రియుడి చనిపోయిన సంగతి పోలీసులకు తెలిస్తే తానే హత్య చేశానని భావిస్తారని, అక్కడి నుంచి పారిపోయింది. అయితే గదిలో జాన్ శవాన్ని చూసిన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. అయితే సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా మేరీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

knife attack in hydearabad, knife attack on hyderabad woman, telangana news,begum bazar attack, tsrtc bus, rtc bus, crime news telugu,బస్సులో మహిళపై కత్తితో దాడి, ఆర్టీసీ బస్సులో కత్తి పోట్లు
ప్రతీకాత్మక చిత్రం


ఇద్దరం మాదక ద్రవ్యాలు తీసుకొని శృంగారం చేసుకుంటున్న క్రమంలో ఓ వీడియో చూశామని అలాగే తాము చేయాలని భావించామని మేరీ తెలిపింది. వీడియో తరహాలోనే జాన్‌‌ను మంచానికి తాళ్లతో బంధించానని, అలాగే కత్తితో జాన్ శరీరంపై గాట్లు పెట్టినట్లు తెలిపింది. అయితే అది అంత ప్రమాదం అవుతుందని తాను భావించ లేదని తెలిపింది. ఈ క్రమంలో శరీరంలోని సున్నిత భాగంలో కత్తి గాటు తగిలి తీవ్ర రక్త స్రావమై జాన్ మరణించినట్లు విచారణలో తేలింది.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు