భార్యను స్నేహితుడికి ఎరవేసిన భర్త.. వీడియోలు తీసి.. పోర్న్ సైట్లకు అమ్మి..షాకైన పోలీసులు

భార్యతో ఏకాంతంగా గడుపుతూ తీసిన వీడియోలను పోర్న్ వెబ్ సైట్స్‌కి అమ్మేసి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాడు.

news18-telugu
Updated: December 1, 2020, 2:18 PM IST
భార్యను స్నేహితుడికి ఎరవేసిన భర్త.. వీడియోలు తీసి.. పోర్న్ సైట్లకు అమ్మి..షాకైన పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి చేసిన వికృత చేష్టలు గురించి చెప్పడం కూడా కష్టంగానే మారింది. డబ్బు కోసం ఏకంగా తన భార్యను స్నేహితుడికి ఎరవేసిన ఓ దుర్మార్గపు భర్త బండారం పోలీసులు విచారణలో బట్టబయలైంది. భర్త ఆకృత్యాలు శ్రుతి మించడంతో తట్టుకోలేకపోయిన ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. భార్యపై లైంగిక దాడి చేయమని స్నేహితుడిని ఊసిగొల్పింది ఆమె భర్తే అని తెలుసుకుని అవాక్కయ్యారు. శ్రీకాకుళం జిల్లా గుంటూరు ఏటి అగ్రహారానికి చెందిన ఓ యువకుడికి నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. కొంతకాలం అతడి సంసారం సజావుగానే సాగింది.

అయితే ఆ తరువాతే అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. స్నేహితులతో తిరుగుతూ జల్సాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. చెడు వ్యసనాలకు కూడా బానిస అయ్యాడు. అలా పోర్న్ సైట్ ద్వారా.. డబ్బులు సంపాదించడం ఎలాగో తెలుసుకున్నాడు. పోర్న్ వీడియోలు అప్ లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చనే స్నేహితుల సలహాలు తీసుకుని ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కాసుల కోసం కక్కుర్తి పడి సొంత భార్య న్యూడ్ వీడియోలను చిత్రీకరించడం మొదలు పెట్డాడు. భార్యతో శృంగారంలో పాల్గొన్న దృశ్యాలను కూడా ఫోన్ లో తీసివాడు. అదేంటని భార్య అడిగితే .. సరదా కోసం తీస్తునున్నాను. ఆ తర్వాత డిలీట్ చేస్తానని చెప్పుకొచ్చేవాడు. కట్టుకున్న మొగుడే కదా అని ఆ భార్య కూడా ఏం అడ్డుచెప్పలేకపోయింది.

కట్ చేస్తే.. ఆ వీడియోలన్నీ పోర్న్ వెబ్ సైట్స్ లో దర్శనిమిచ్చాయి. భార్యతో ఏకాంతంగా గడుపుతూ తీసిన వీడియోలను పోర్న్ వెబ్ సైట్స్‌కి అమ్మేసి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాడు. అయితే అతడి ఆగడాలు అంతటితో ఆగలేదు. సొంత భార్యను స్నేహితుడికి ఎరవేశాడు. తన భార్య ఫోన్ నెంబర్‌ను తన స్నేహితుడికి ఇచ్చి లోబర్చుకోవాలని సూచించాడు. అందుకు సూచనలు కూడా చేశాడు. అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. మహిళ భర్తే అతడి స్నేహితుడితో ఇవన్నీ చేయిస్తున్నాడని తెలుసుకుని అవాక్కయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అతడి స్నేహితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: December 1, 2020, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading