హోమ్ /వార్తలు /క్రైమ్ /

భార్య స్నానం చేస్తున్న వీడియోలు భర్తకు పంపి బ్లాక్ మెయిల్...ఏం జరిగిందంటే...?

భార్య స్నానం చేస్తున్న వీడియోలు భర్తకు పంపి బ్లాక్ మెయిల్...ఏం జరిగిందంటే...?

 బాధిత మహిళపై కక్ష కట్టాడు. మహిళ స్నానం చేసే బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. అంతేకాదు ఆమె స్నానం చేసిన వీడియోలను ఆమె భర్తకే వాట్సప్ ద్వారా మెసేజీల రూపంలో పెట్టి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

    ఓ వివాహిత స్నానం చేస్తున్న వీడియోలను ఆమె భర్తకు వీడియో మెసేజ్ ల ద్వారా పంపి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జంషెడ్ పూర్ కు చెందిన బాధిత మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా ఇంటి పక్కన అద్దె ఇంట్లో దిగిన యువకుడు, బాధిత మహిళపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నం చేశాడు. అందులోభాగంగా ఆమెతో సన్నిహితంగా మెలగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అదను చూసుకున్న నిందితుడు తన లైంగిక వాంఛ తీర్చమని మహిళను కోరాడు. అందుకు ఆమె ససేమిరా అన్నది. దీంతో బాధిత మహిళపై కక్ష కట్టాడు. మహిళ స్నానం చేసే బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. అంతేకాదు ఆమె స్నానం చేసిన వీడియోలను ఆమె భర్తకే వాట్సప్ ద్వారా మెసేజీల రూపంలో పెట్టి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరించాడు. దీంతో బాధిత దంపతులు పోలీసులను ఆశ్రయించగా, సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉన్నది.

    First published:

    Tags: Blackmail, Crime

    ఉత్తమ కథలు