సవతి తల్లితో కొడుకు శృంగారం...గర్భవతి అని తెలియగానే...దారుణంగా...

రేచల్ వయస్సు రీత్యా కేవలం 30 పదులు దాటింది. దీంతో ఆమెలో ఇంకా యవ్వనం కోరికలు తీర్చుకునేందుకు సవతి కుమారుడు ధన్విందర్ ను తన ముగ్గులో దించాలని ప్రయత్నించింది. అంతే టీనేజీ కుర్రాడైన ధన్విందర్ వావీ వరుసలు మరిచి సవతి తల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

news18-telugu
Updated: May 23, 2020, 9:17 PM IST
సవతి తల్లితో కొడుకు శృంగారం...గర్భవతి అని తెలియగానే...దారుణంగా...
ప్రతీకాత్మకచిత్రం (Facebook)
  • Share this:
స్వయానా సవతి తల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెపైనే అనుమానం పెంచుకుని చివరకు కడతేర్చిన ఘటన బేగుసరాయ్ జిల్లాలో వెలుగు చూసింది. బేగూసరాయ్ పట్టణానికి చెందిన మన్విందర్ కు రూపవతికి వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. రూపవతి చనిపోవడంతో మన్విందర్, రేచల్ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పెద్ద కుమారుడు దేవేందర్ ఉద్యోగ రీత్యా కోల్ కతాలో ఉండేవాడు. అయితే స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో రేచల్ పనిచేసేది. అయితే ఆమెను మన్విందర్ రెండో కుమారుడు ధన్విందర్ రోజు బైక్ పై దింపి వస్తుండేవాడు. అయితే రేచల్ వయస్సు రీత్యా కేవలం 30 పదులు దాటింది. దీంతో ఆమెలో ఇంకా యవ్వనం కోరికలు తీర్చుకునేందుకు సవతి కుమారుడు ధన్విందర్ ను తన ముగ్గులో దించాలని ప్రయత్నించింది. అంతే టీనేజీ కుర్రాడైన ధన్విందర్ వావీ వరుసలు మరిచి సవతి తల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

రేచల్ కూడా శారీరక సుఖాన్ని అందిస్తున్న సవతి కొడుకుతో తన సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇలా కొన్ని నెలలుగా వీరి వివాహేతర సంబంధం కొనసాగింది. క్రమంగా రేచల్ పై ధన్విందర్ కు అనుమానం పెరిగింది. తన తండ్రికి అసలు విషయం తెలిస్తే తనకు ప్రమాదమని భావించాడు. అంతేకాదు రేచల్ గర్భవతి కావడంతో ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేశాడు.

తన ద్వారా గర్భవతి అయిన రేచల్ కు పార్టీ చేసుకుందామని ధన్విందర్ ఆహ్వానించాడు. సవతి తల్లికి ఫుల్లుగా మద్యం తాగించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి ఆమెను చెరువులోకి తోసేసి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేసి, ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేశాడు. ఏమీ ఎరుగని వాడిలా తన సవతి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆధారాల కోసం వెతకగా, సవతి కుమారుడు ధన్వందర్ బాగోతం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
First published: May 23, 2020, 9:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading