కూతురు స్నేహితురాలిపై కన్నేసిన కామాంధుడు...యువతి నగ్న వీడియోలతో..

ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లైంగిక తాడి చేశాడు. ఆ తర్వాత యువతితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అలా కొన్ని నెలల పాటు కొనసాగుతూ వచ్చింది.

news18-telugu
Updated: July 4, 2020, 11:26 PM IST
కూతురు స్నేహితురాలిపై కన్నేసిన కామాంధుడు...యువతి నగ్న వీడియోలతో..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కన్న కూతురు స్నేహితురాలితో ఓ కీచకుడు వివాహేతర బంధం పెట్టుకున్నాడు. అయితే ఆ యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ దారుణం కోల్ కతా నగరంలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నిందితుడు జాన్ (48)కు భార్య, కుమార్తె ఉన్నారు. అయితే, కుమార్తెను స్నేహితురాలు కుముద్ (25) తరచూ ఇంటికి వచ్చివెళ్లేది. ఆమెపై కన్నేసిన జాన్...ఆమెకు తరుచూ ఖరీదైన బహుమతులు ఇచ్చి బుట్టలో వేసుకున్నాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లైంగిక తాడి చేశాడు. ఆ తర్వాత యువతితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అలా కొన్ని నెలల పాటు కొనసాగుతూ వచ్చింది.

ఈ క్రమంలో కుముద్ కు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న జాన్, తాను తీసిన శృంగార వీడియోలను ఆమెకు చూపించి, బెదిరింపులకు దిగాడు. దీంతో కుముద్ కుంగిపోయింది. అయితే కుముద్ ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబసభ్యులు అడ్డుకొని అసలు సంగతి తెలసుకున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు జాన్ ను అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది.
Published by: Krishna Adithya
First published: July 4, 2020, 11:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading