కోడలు మితిమీరన శృంగార కోరికలకు..ముసలి మామ మృతి...వయాగ్రా వాడమని బలవంతం చేసి...

ఆయన రెండు నెలలుగా వయాగ్రా టాబ్లెట్లు వాడుతున్నాడు. దీంతో ఆ బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత వారం కోడ‌లు, మామ‌ ఏకంగా ఏడు సార్లు శృంగారంలో పాల్గొన్నారు. దీంతో అత‌నికి గుండెపోటు వ‌చ్చి ప్రాణాలు కోల్పోయాడడ‌ని పోర్టుమార్టం నివేదికలో తేలింది.

news18-telugu
Updated: October 27, 2020, 11:04 PM IST
కోడలు మితిమీరన శృంగార కోరికలకు..ముసలి మామ మృతి...వయాగ్రా వాడమని బలవంతం చేసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సభ్యసమాజం తలదించుకునే ఈ దుర్ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్‌లో చోటుచేసుకుంది. లాహోర్ పట్టణంలో బిలాల్‌ హసన్, నహీద్‌ దంపతులు నివ‌సిస్తున్నారు. బిలాల్‌హసన్‌ తండ్రి అయిన 60 ఏళ్ల గులామ్‌ హసన్‌ వీరితో క‌లిసి ఉంటున్నాడు. గత నెల తన తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో కొడుకు బిలాల్ అనుమానంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. తొలుత ఇది సహజ మరణంగానే పోలీసులు భావించినా, చివ‌రికి పోస్టుమార్టం రిపోర్టులో నిజం వెలుగుచూసింది. అతను ఎక్కువ సార్లు శృంగారానికి పాల్పడటంతో శరీరం బలహీనమై గుండెపోటుతో మ‌ర‌ణించాడ‌నే విష‌యం నివేదిక‌లో వెల్ల‌డ‌య్యింది.

దీంతో కోడ‌లు నౌహీద్‌పై అనుమానంతో పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆమె కారణంగానే మామకు గుండెపోటు వచ్చిందని పోలీసులు తేల్చాశారు. మామ కోడలు ఇద్దరూ, వివాహేతర బంధం పెట్టుకొని జీవిస్తున్నారని అయితే, మామ గులామ్ ను కోడలు నౌహిద్ ఇటీవల వయాగ్రా టాబ్లెట్లు వేసుకోమని బలవంతం చేసింది. దీంతో ఆయన రెండు నెలలుగా వయాగ్రా టాబ్లెట్లు వాడుతున్నాడు. దీంతో ఆ బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత వారం కోడ‌లు, మామ‌ ఏకంగా ఏడు సార్లు శృంగారంలో పాల్గొన్నారు. దీంతో అత‌నికి గుండెపోటు వ‌చ్చి ప్రాణాలు కోల్పోయాడడ‌ని పోర్టుమార్టం నివేదికలో తేలింది.
Published by: Krishna Adithya
First published: October 27, 2020, 11:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading