ఆయనకు ఇద్దరు భార్యలు...అయినా శృంగార కోరికల కోసం పక్కింటి మహిళతో ఆ పనిచేస్తూ...

ప్రతీకాత్మకచిత్రం

చంద్రకుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకొని, కోమల్ ఇంటి దగ్గరే ఇద్దరు భార్యలు కాపు కాచారు. చంద్రకుమార్ తలపై ముసుగు వేసుకొని నెమ్మదిగా వెనుక వైపు తలుపు గుండా కోమల్ ఇంట్లోకి దూరాడు. కాసేపటికే బెడ్రూంలో లైట్ వెలిగింది.

  • Share this:
    ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని అభాసుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆగ్రా సమీపంలోని గ్రామంలో చంద్రకుమార్ కు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు పిల్లలు కలగక పోవడంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి కాపురం చేస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన మరో వివాహిత మహిళ కోమల్ (పేరు మార్పు)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య పిల్లలకు బయటకు వెళ్తున్నాను అని చెప్పి కోమల్ ఇంటికి వెళ్లేవాడు. కోమల్ భర్త కూడా విదేశాల్లో ఉండటంతో చంద్రకుమార్ తోనే తన శారీరక సుఖాలు తీర్చుకునేది. అయితే ఈ తతంగం కొంత కాలం సాగింది. గత వారం చంద్రకుమార్ బావమరిది సూరజ్ కు అనుమానం కలిగి, తన బావ ఎక్కడికెళ్తున్నాడో చూశాడు. కోమల్ తో కలిసి వివాహేతర బంధం పెట్టుకున్నాడని నిర్ధారించుకున్నాడు. తన సోదరికి అసలు విషయం చెప్పేశాడు.

    ఇంకేముంది చంద్రకుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకొని, కోమల్ ఇంటి దగ్గరే ఇద్దరు భార్యలు కాపు కాచారు. చంద్రకుమార్  తలపై ముసుగు వేసుకొని నెమ్మదిగా వెనుక వైపు తలుపు గుండా కోమల్ ఇంట్లోకి దూరాడు. కాసేపటికే బెడ్రూంలో లైట్ వెలిగింది. ఇద్దరూ ఒంటిపై నూలు పోగు లేకుండా శృంగారంలో మునిగి తేలడం ప్రారంభించారు. ఇంకేముంది కాసేపటికే చంద్రకుమార్ ఇద్దరు భార్యలు, తమ బంధువుల సహాయంతో గది తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించి, చంద్రకుమార్, కోమల్ భాగోతాన్ని నగ్నంగా బయటపెట్టారు. అక్కడే ఇద్దరికి దేహ శుద్ధి చేశారు. అయితే పోలీసులకుల సమాచారం అందడంతో పరిస్థితిని అదుపులోకి తేవడంతో పాటు చంద్రకుమార్, కోమల్ లను ఆసుపత్రిలో చేర్పించారు.
    Published by:Krishna Adithya
    First published: