8 నెలల కుక్క పిల్లతో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కామాంధుడు

ఓ వ్యక్తి కామానికి హద్దు లేకుండా పోయింది. మూగజీవితో కామ వాంఛ తీర్చుకున్నాడు. 8 నెలల కుక్కపై విచక్షణ రహితంగా సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

news18-telugu
Updated: October 10, 2020, 7:30 AM IST
8 నెలల కుక్క పిల్లతో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కామాంధుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి కామానికి హద్దు లేకుండా పోయింది. మూగజీవితో కామ వాంఛ తీర్చుకున్నాడు. 8 నెలల కుక్కపై విచక్షణ రహితంగా సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అది అరుస్తున్న పట్టించుకోకుండా దాడి చేసి గాయపరిచాడు. అయితే తాను కేవలం కుక్కను హగ్ చేసుకున్నానని ఆ వ్యక్తి చెప్పడం కొసమెరుపు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెవాన్స్ స్మిత్ అనే 24 ఏళ్ల వ్యక్తి టెక్సాస్‌లోని ఈఎల్ పాసోలో మేడా అనే పేరు గల 8 నెలల చిన్న కుక్కపిల్లతో సెక్స్ చేశాడు. అర్ధరాత్రి వేళ మేడా యజమానికి దాని అరుపులు వినిపించాయి. దీంతో యజమాని బయటకు వచ్చే సరికి స్మిత్ తన జెంటిల్స్ బయటకు తీసి ఉంచడం గమనించారు. ఆ సమయంలో స్మిత్ ఒక చెత్తో మేడా వెనక భాగాన్ని పట్టుకుని.. దాని ఉక్కిరి బిక్కిరి చేయసాగాడు. పక్కనే ఉన్న నేలపై పడుకుని స్మిత్ ఈ వికృత చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.

తనను మేడా యజమాని చూస్తున్న విషయాన్ని గమనించిన స్మిత్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు. తాను కేవలం మేడాను హగ్ చేసుకున్నానని తెలిపాడు. అలాగే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండేందుకు వారికి స్మిత్ డబ్బులు కూడా ఆఫర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆవేశానికి లోనైనా స్మిత్.. మేడా యజమానిని కొట్టేందుకు ప్రయత్నించాడు.

దీంతో ఆ యజమాని కుటుంబసభ్యులు, అక్కడ ఉన్న ప్రత్యక్షసాక్షులు.. పోలీసులు ఘటన స్థలానికి వచ్చేవరకు స్మిత్ బంధించారు. అనంతయం మేడా యజమాని.. దాని జననాంగాల నుంచి రక్తస్రావం అవుతున్నట్టు గుర్తించారు. దీంతో దానిని వెటర్నరీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కుక్కకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. దాని జననేంద్రియాలు గాయపడ్టట్టుగా తెలిపారు. దీంతో స్మిత్‌పై పోలీసులు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఈఎల్ పాసో పోలీసు విభాగానికి చెందిన అనిమల్ క్రూయాలిటీ ఇన్వేస్టిగేషన్స్ యూనిట్ దర్యాప్తు చేస్తోంది.
Published by: Sumanth Kanukula
First published: October 10, 2020, 7:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading