ఫేస్ బుక్ ఫ్రెండ్‌ను నమ్మిన ఆంటీకి...అనుకోని షాక్...శృంగారం చేయమంటూ...

ఆరునెలలుగా ఇద్దరు చాటింగ్‌ చేసుకుంటున్నారు. కొన్ని రోజులు బాగానే మాట్లాడిని అతడు.. ఇటీవల వివాహితకు ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడటం ప్రారంభించాడు. చాటింగ్‌లో బూతు వీడియోలు పంపుతూ తనతో సెక్స్ చేయాలని వేధించాడు.

news18-telugu
Updated: May 24, 2020, 7:09 PM IST
ఫేస్ బుక్ ఫ్రెండ్‌ను నమ్మిన ఆంటీకి...అనుకోని షాక్...శృంగారం చేయమంటూ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫేస్ బుక్ ఫ్రెండే కదా ఓ వివాహిత యువకుడికి చనువిస్తే...కామకోరికలు తీర్చాలని పట్టుబట్టాడు. అంతేకాదు తన కోరిక తీర్చకపోతే.. మహిళను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో తట్టుకోలేక ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. గురుగ్రాం నగరానికి చెందిన ఓ మహిళ(37)కు ఫేస్ బుక్ ద్వారా కొన్ని రోజుల క్రితం శశికాంత్ అనే యువకుడితో పరిచయమైంది. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా ఆరునెలలుగా ఇద్దరు చాటింగ్‌ చేసుకుంటున్నారు. కొన్ని రోజులు బాగానే మాట్లాడిని అతడు.. ఇటీవల వివాహితకు ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడటం ప్రారంభించాడు. చాటింగ్‌లో బూతు వీడియోలు పంపుతూ తనతో సెక్స్ చేయాలని వేధించాడు.

దీంతో ఆమె అతడితో చాటింగ్‌ మానేసింది. దీంతో కక్షగట్టిన ఆ యువకుడు గత వారం ఆమెకు ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని, లేకపోతే ఛాటింగ్ మొత్తాన్ని ఆమె భర్తకు చూపిస్తానని బెదిరించాడు. ఆమె ఎదురుతిరగడంతో చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.
First published: May 24, 2020, 7:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading