వద్దు బావా తప్పు అంటున్నా వినకుండా..మరదలిపై మృగంలా...

సురేష్ భార్యకు ఓ చెల్లి కూడా ఉంది. ఆమెకు డిగ్రీ చదువుతోంది. అమెపై సురేష్ కన్నుపడింది. గతవారం అక్క ఆరోగ్యం బాలేకపోవడంతో ఇంటిక

Krishna Adithya | news18-telugu
Updated: July 4, 2020, 11:39 PM IST
వద్దు బావా తప్పు అంటున్నా వినకుండా..మరదలిపై మృగంలా...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
అక్కను మందలించడానికి వచ్చిన మరదలిపై బావ అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న యువతిని బెదిరించి ఆమెపై తన పైశాచికం ప్రదర్శించాడు. వివరాల్లోకి వెళితే.. ఔరంగా బాద్ కు చెందిన సురేష్ భవన నిర్మాణ కాంట్రాక్టర్ . సురేష్ భార్యకు ఓ చెల్లి కూడా ఉంది. ఆమెకు డిగ్రీ చదువుతోంది. అమెపై సురేష్ కన్నుపడింది. గతవారం అక్క ఆరోగ్యం బాలేకపోవడంతో ఇంటికి వచ్చిన మరదలిని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు.

దీంతో ఆమె ప్రతిఘటించిన అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సురేష్ అక్కడి నుంచి పరారవ్వడంతో పోలీసులు అతడిని వెతికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు.
Published by: Krishna Adithya
First published: July 4, 2020, 11:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading