70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి...ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి..

ఉదయం తలుపు తెరిచి చూడగా, బాధిత మహిళ తీవ్ర గాయాలతో ఉంది. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆ మహిళపై లైంగిక దాడి జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని విచారించారు.

news18-telugu
Updated: December 3, 2019, 6:55 PM IST
70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి...ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటు చేసుకుంది. 70 ఏళ్ళ వృద్ధురాలిపై ఓ ఉన్మాది ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేసిన ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సోన్ భద్రా పోలిస్ స్టేషన్ పరిధిలో బాధిత మహిళ ఒంటరిగా తన నివాసంలో జీవితం వెళ్లబుచ్చుతోంది. అయితే సోమవారం ఉదయం తలుపు తెరిచి చూడగా, బాధిత మహిళ తీవ్ర గాయాలతో ఉంది. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆ మహిళపై లైంగిక దాడి జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని విచారించారు. నిందితుడు స్థానికంగా ఉండే ఓ 21 సంవత్సరాల యువకుడిగా గుర్తించారు. మద్యం మత్తులో ఈ అమానుషానికి ఒడిగట్టినట్లు తెలిపాడు.
Published by: Krishna Adithya
First published: December 3, 2019, 6:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading