Home /News /crime /

MAN ARRESTED AT RAJIV GANDHI INTERNATIONAL AIRPORT FOR SMUGGLING GOLD MK

శంషాబాద్ ఎయిర్ పోర్టు లో భారీగా బంగారం పట్టివేత

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిపోతోంది. విమానాశ్రయంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న బంగారం అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

    Shamshabad airport: శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా, ఇద్దరు వ్యక్తుల వద్ద 600 గ్రాముల బంగారం లభ్యమయింది. బంగారానికి సంబంధించి.. ఆధారాలు చూపించమని కస్టమ్స్‌ అధికారులు, సదరు ప్రయాణికులను ప్రశ్నించగా.. వారి వద్ద నుంచి సమాధానం రాలేదు. దీంతో, సదరు వ్యక్తులు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ధృవీకరించుకున్న అధికారులు.. వారిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించి. విచారణ కొనసాగుతోంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Gold, Gold bars, Gold smuggling

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు