ఇద్దరు మహిళలను వారం రోజులగా ఫ్యాక్టరీలో బంధించి...దారుణంగా అత్యాచారం...

ఇద్దరు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు మేర తాము ఫ్యాక్టరీ ఆవరణలోని రహస్య స్థావరాలపై దాడి చేసి విష్ణు దాస్, అతని సహచరుడు గుడ్డు లను అరెస్టు చేశామని డీఎస్పీ ప్రతాప్ సింగ్ చెప్పారు.

news18-telugu
Updated: May 26, 2020, 12:28 AM IST
ఇద్దరు మహిళలను వారం రోజులగా ఫ్యాక్టరీలో బంధించి...దారుణంగా అత్యాచారం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ ఫ్యాక్టరీ ఆవరణలోని ఇద్దరు మహిళలను అక్రమంగా నిర్బంధించి యజమాని వారిపై పదేపదే అత్యాచారం జరిపిన దారుణ ఘటన హర్యానాలో కర్నాల్ లో వెలుగుచూసింది. స్థానిక పైపుల ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లోని విష్ణు దాస్ మేనేజర్ గా ఉన్నారు. అయితే అదే ఫ్యాక్టరీ గోడౌన్ లో పనిచేసే బబితా రాణి ( పేరుమార్పు), సుమిత్రా ( పేరుమార్పు)లపై కన్నేశాడు విష్ణుదాస్. అంతేకాదు ఇద్దరు మహిళలను నిర్బంధించి పలుసార్లు అత్యాచారం చేశాడని ఇద్దరు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు మేర తాము ఫ్యాక్టరీ ఆవరణలోని రహస్య స్థావరాలపై దాడి చేసి విష్ణు దాస్, అతని సహచరుడు గుడ్డు లను అరెస్టు చేశామని డీఎస్పీ ప్రతాప్ సింగ్ చెప్పారు. అత్యాచారం బాగోతాల గురించి యజమానితో పాటు అతని సహచరుడు రవీందర్ నాథ్ లను విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.
First published: May 26, 2020, 12:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading