• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • LIQUOR ROBBED FROM KARIMNAGAR POLICE STATION BS

కరీంనగర్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. పోలీస్‌ స్టేషన్‌లోనే మద్యం చోరీ..

కరీంనగర్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. పోలీస్‌ స్టేషన్‌లోనే మద్యం చోరీ..

ప్రతీకాత్మక చిత్రం

ఇళ్లలోనో, షాప్‌లోనో దొంగతనం జరిగితే కామనే. కానీ.. పోలీస్ స్టేషన్‌లో దొంగతనం జరిగింది. ఈ ఘటన కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.

 • Share this:
  ఇళ్లలోనో, షాప్‌లోనో దొంగతనం జరిగితే కామనే. కానీ.. పోలీస్ స్టేషన్‌లో దొంగతనం జరిగింది. ఈ ఘటన కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఓ వైన్ షాప్ నిర్వాహకుడు అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని టూటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో పెట్టగా మాయమైంది. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం ఎత్తుకెళ్లినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లోనే చోరీ అంటే పరువు పోతుందని పోలీసులు నోరు విప్పడం లేదని సమాచారం.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: