ఉద్యోగం పేరుతో విద్యార్థినులను వ్యభిచార కూపంలోకి దింపి...లేడీ లెక్చరర్ నిర్వాకం...

కాసేపు తమది కాదనకుంటే ఆ పెద్ద మనుషులు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారని, ఈ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయని కాలేజ్ అమ్మాయిలను మభ్య పెట్టి వ్యభిచారం కూపంలోకి నెట్టడానికి ప్రయత్నించింది.

news18-telugu
Updated: June 30, 2020, 11:32 PM IST
ఉద్యోగం పేరుతో విద్యార్థినులను వ్యభిచార కూపంలోకి దింపి...లేడీ లెక్చరర్ నిర్వాకం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కాలేజీ విద్యార్థినులను వ్యభిచార కూపంలోకి లాగడానికి ప్రయత్నించిన లేడీ లెక్చరర్ వ్యవహారం బంగ్లాదేశ్ లోని మీర్పూర్ లో చోటుచేసుకుంది. స్థానిక కాలేజీలో పని చేస్తున్న లేడీ లెక్చరర్ తనకు తెలిసిన కొందరు పెద్దలకు లైంగిక సుఖం ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని కాలేజీకి వచ్చే అమ్మాయిలను మభ్య పెట్టడానికి ప్రయత్నించింది. కాసేపు తమది కాదనకుంటే ఆ పెద్ద మనుషులు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారని, ఈ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయని కాలేజ్ అమ్మాయిలను మభ్య పెట్టి వ్యభిచారం కూపంలోకి నెట్టడానికి ప్రయత్నించింది. కాలేజ్ విద్యార్థినులు కొందరు ఆమె మాయమాటలకు మోసపోయారు.

కానీ ఓ యువతి దైర్యంగా ముందుకు వచ్చి ఆ లేడీ లెక్చరర్ భాగోతం మొత్తం పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కాలేజ్ అమ్మాయిలకు వ్యభిచార కూపంలోకి దించుతోందని గుర్తించి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
First published: June 30, 2020, 11:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading