• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • KIA FIRE STATION MANAGER DEAD IN FIRE ACCIDENT IN ANDHRA PRADESH BA

అగ్నిప్రమాదంలో ‘కియా’ ఫైర్ స్టేషన్ మేనేజర్ మృతి

అగ్నిప్రమాదంలో ‘కియా’ ఫైర్ స్టేషన్ మేనేజర్ మృతి

Video : కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు.. అమెరికాకు కొత్త టెన్షన్

అనంతపురం జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ‘కియా’ ఫైర్ స్టేషన్ మేనేజర్ పరమానందం(38) చనిపోయారు.

  • Share this:
    అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫైర్ స్టేషన్ మేనేజర్ పరమానందం(38) చనిపోయారు. అనంతపురం జిల్లా
    పెనుకొండ మండలం రాంపురం వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. విధులు నిర్వహిస్తూ అగ్గిని అదుపు చేయబోయడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు భారీ ఫైర్ అవడంతో ఫైర్ మేనేజర్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా ఫైర్ స్టేషన్ మేనేజర్ మృతి చెందారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు