ప్రైవేట్ బస్సు బోల్తా... ఏడుగురు మృతి

మరికొంతమంది గాయాల పాలయ్యారు. దీంతో గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: October 30, 2019, 12:05 PM IST
ప్రైవేట్ బస్సు బోల్తా... ఏడుగురు మృతి
కర్నాటకలో ప్రైవేటు బస్సు బోల్తా
  • Share this:
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుమ్కూరు జల్లాలో కొరటగెరే వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయాల పాలయ్యారు. దీంతో గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
First published: October 30, 2019, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading