Home /News /crime /

KARNATAKA MARRIED MAN SECOND MARRIAGE LEADS TO UNEXPECTED SAD END IN HIS LIFE SSR

OMG: మొబైల్ ఛార్జర్‌తో ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా.. ఇంతకన్నా పాపం మరొకటి ఉండదు..

నిందితురాలు సవిత

నిందితురాలు సవిత

అతని భార్య నాలుగు నెలల క్రితం చనిపోయింది. దీంతో.. అతను మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి ఐదేళ్ల వయసున్న కూతురు ఉంది.

    విజయపుర: అతని భార్య నాలుగు నెలల క్రితం చనిపోయింది. దీంతో.. అతను మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి ఐదేళ్ల వయసున్న కూతురు ఉంది. ఆమె ఆలనాపాలనా చూసుకునే బాధ్యత ఉందని తెలిసి కూడా ఓ మహిళ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చింది. దీంతో.. అంతా ఆమెది ఎంత మంచి మనసో అనుకున్నారు. కానీ.. పెళ్లయిన నెలల వ్యవధిలోనే ఆమె అసలు బుద్ధిని బయటపెట్టుకుంది. కన్న కూతురిలా చూసుకోవాల్సిన పాపను మొబైల్ ఛార్జర్‌ మెడకు వేసి ఐదేళ్ల చిన్నారి ఊపిరి తీసింది.

    ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని విజయపురలో వెలుగుచూసింది. నిందితురాలిని సవితగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొందరు మనుషుల ఆలోచనలు ఎంత క్రూరంగా ఉన్నాయో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. మరో మహిళను పెళ్లి చేసుకుంటే తన కూతురికి అమ్మ దొరుకుతుందని భావించిన ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Charger, Crime news, Karnataka, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు