హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: వామ్మో.. టాయ్ లెట్ లో సీక్రెట్ రూమ్.. అమ్మాయిలతో మజా చేస్తూ అడ్డంగా దొరికి పోయిన కస్టమర్లు..

Shocking: వామ్మో.. టాయ్ లెట్ లో సీక్రెట్ రూమ్.. అమ్మాయిలతో మజా చేస్తూ అడ్డంగా దొరికి పోయిన కస్టమర్లు..

టాయ్ లేట్ లో సీక్రెట్ రూమ్..

టాయ్ లేట్ లో సీక్రెట్ రూమ్..

Karnataka: అధికారులు హోటల్ పై దాడిచేశారు. హోటల్ అంతా వెతికారు. ఈ క్రమంలో.. చివరకు బాత్రూమ్ వేతికారు. అక్కడ ఒక సీక్రెట్ గదిని చూసి అధికారులకు షాక్ కు గురయ్యారు.

ప్రస్తుతం అనేక చోట్ల కేటుగాళ్లు డబ్బుల ఆశచూపి మహిళలతో, అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సరైన ఆసరాలేక, అవకాశాలు రాక అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి వ్యభిచార కూపంలోకి (Prostitution Rocket) దిగుతున్నారు. నిర్వాహకులు వీరి బలహీనతలను ఆశచూపి, ప్రత్యేక మైన హోటళ్లు, ఇళ్లలు వ్యభిచారానికి ఉపయోగిస్తున్నారు. కొందరు ఇలాంటి పనులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హోటళ్లలో ఒక వైపు రెస్టారెంట్ లను నిర్వహిస్తునే.. మరొవైపు సీక్రెట్ గా వ్యభిచారం నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం సీక్రెట్ గా వ్యభిచారం నిర్వహిస్తున్న విధానం చూసి అధికారులే నోరేళ్లబెట్టారు.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (karnataka) చిత్రదుర్గలో ఒక హోటల్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హోటల్ పై దాడిచేశారు. హోటల్ అంతా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టాయ్ లేట్ రూమ్ లో (Secrete toilet room)  కూడా తనిఖీ చేపట్టారు. అక్కడ పోలీసులు ఒక సీక్రెట్ రూమ్ ఉండటాన్ని గమనించారు. దానిలో తొంగి చూస్తే.. అది గదిలా ఉంది. దానిలో కొందరు వ్యక్తులు, అమ్మాయిలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. వెంటనే వారిని బయటకు రప్పించారు. ఈ క్రమంలో.. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మహారాష్ట్రలో (Maharashtra) అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.

పదేళ్ల బాలికపై అదే విధీలో ఉండే 70 ఏళ్ల వృద్ధుడు (Elderly molested girl) కన్నేశాడు.ప్రతి రోజు చాక్లెట్లు, బిస్కెట్ల ఆశచూపి ఇంటికి పిలిచేవాడు. ఆ తర్వాత ఆ బాలికల దుస్తులను తీసేవాడు. ఆమె ప్రైవేటు పార్ట్స్ ను  (Girl private parts) తాకుతూ..పైశాచికంగా ప్రవర్తించేవాడు. తన కామాం తీరాక వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేవాడు. ఇలా కొన్నేళ్ల పాటు జరిగింది. ఆతర్వాత బాలిక క్రమంగా అటూ వైపు వెళ్లడం మానేసింది. ఈ ఘటనలతో ఆమె మానసికంగా కుంగిపోవడం మొదలైంది. కొద్ది రోజులుగా పరధ్యానంగా ఉంటుంది. దీంతో బాలిక తల్లి ఆమెను ఏమైందన గట్టిగా, విచారించగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.

ముంబయిలోని బైకుల్లాలో (Mumbai)  ఈ దారుణం జరిగింది. అగ్రిపద పోలీసులు తెలిపిన వివరాలు.. నిందితుడు తరుచూ తమ పొరుగునే నివసించే మైనర్ బాలికను ఇంటికి పిలిచేవాడు. ఆమె బట్టలు తొలగించి ఆమె ప్రైవేటు భాగాలను తాకేవాడు. ఆ తర్వాత చాక్లెట్లు ఇచ్చేవాడు. ఇలా నెల రోజులుగా ఇదే తంతు జరుగుతూ ఉందని అనే అనుమానాలు వస్తున్నాయి.

మే 6వ తేదీన ఆ బాలిక ఇంటికి వచ్చి తీవ్రంగా ఏడవడం మొదలుపెట్టింది. ఏం అడిగినా చెప్పడం లేదు. చివరికి తల్లి కోపంగా ఆమెను గట్టిగా అడిగింది. తల్లి కోప్పడటంతో ఆ బాలిక నోరు విప్పింది. కొన్ని రోజులుగా జరుగుతున్న దారుణాన్ని తన తల్లికి చెప్పింది. వారు షాకింగ్ గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Karnataka, Prostitution rocket, Toilet

ఉత్తమ కథలు