హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఛీ.. వీడేం మనిషి.. కూతురి మీద, భార్య సోదరిపైన ఎస్సై అఘాయిత్యం.. ఫిర్యాదు చేసిన భార్య...

ఛీ.. వీడేం మనిషి.. కూతురి మీద, భార్య సోదరిపైన ఎస్సై అఘాయిత్యం.. ఫిర్యాదు చేసిన భార్య...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: ఒక తండ్రి తన కూతిరిపైనే కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. అడ్డుపడుతున్న భార్యను కొడుతూ, హింసించే వాడు.

సమాజంలో కొందరు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు, ఆడపిల్లలపై దారుణాలకు పాల్పడుతున్నారు. బడి, గుడి తేడా లేకుండా అత్యాచారాలకు (Harassment) పాల్పడుతున్నారు. బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఏ ఒక్క చోట కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎవరికైన అన్యాయం జరిగితే పోలీసులకు వెళ్లి చెప్పుకుంటారు. ఇక పోలీసు అధికారే తప్పు చేస్తుంటే..ఇంకా ఎవరికి చెప్పుకొవాలి.. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు ప్రతి రోజు వార్తలలో ఉంటున్నాయి. నిర్భయ, పోక్సో చట్టాలు నామమాత్రంగా మారిపోయాయి. తాజాగా, ఒక పోలీసు అధికారి కన్న కూతరిపైన (Daughter harassment) అఘాయిత్యం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. కర్ణాటక లో (Karnataka) దారుణం జరిగింది. బెంగళూరులోని (Bengaluru)  ఒక సబ్ ఇన్స్ పెక్టర్ (Si molested) తన కూతురిపైన కన్నేశాడు. తరచుగా ఇంట్లో లైంగిక వేధించాడని తెలిపింది. ఈ క్రమంలో అతగాడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తరచుగా, కూతురిని, భార్య సోదరిని వేధిస్తుండటంతో ఆమె విసిగిపోయింది. 2005 లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. మరల నిందితుడు, భార్యను, అతని కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని సదరు , ఇన్స్ పెక్టర్ భార్య పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా, మధ్య ప్రదేశ్ లో  (Madhya pradesh) అమానవీయకర సంఘటన జరిగింది.

ఇండోర్ కు చెందిన ఒక మైనర్ బాలికను, యువకుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలకు కొన్ని గర్భం దాల్చింది. ఈ క్రమంలో యువకుడిని, బాధితురాలు కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకొవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కనపడకుండా పోయాడు. కొన్ని రోజులకు బాలిక ప్రసవించింది. ఆ తర్వాత.. అతను తిరిగి వచ్చాడు. అతడిని పెళ్లి చేసుకొవాలని బాలిక కుటుంబ సభ్యులు కోరారు.

దీంతో బాలిక, తన రెండు నెలల పసికందుపట్ల అమానుషంగా ప్రవర్తించింది. చిన్న పాపను గొండు నులిమి అతి దారుణంగా హతమార్చింది. కాసేపటికి స్థానికులు జరిగిన దారుణాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక, పసికందును పోషించలేక, పెళ్లి ఇష్టం లేక పసికందు ప్రాణాలను తీసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bengaluru, Crime news, Female harassment, Karnataka

ఉత్తమ కథలు