పులివెందుల వ్యాపారుల కాల్‌మనీ వేధింపులు: మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

news18-telugu
Updated: July 11, 2019, 10:49 PM IST
పులివెందుల వ్యాపారుల కాల్‌మనీ వేధింపులు: మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 11, 2019, 10:49 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో కాల్ మనీ వేధింపులకు ఏకంగా ఓ మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్న రామయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. పులివెందుల కాల్మనీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఆయన ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. దీంతో రక్షణ కల్పించాలంటూ రామయ్య కుటుంబసభ్యులు ఎస్పీని ఆశ్రయించారు.

First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...