కాచిగూడ రైలు ప్రమాదం... ఇంజిన్‌లో ఇరుక్కున్న ఎంఎంటీఎస్ డ్రైవర్

తననుకాపాడాలంటూ అర్తనాదలు చేసిన డ్రైవర్ శేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

news18-telugu
Updated: November 11, 2019, 3:48 PM IST
కాచిగూడ రైలు ప్రమాదం... ఇంజిన్‌లో ఇరుక్కున్న ఎంఎంటీఎస్ డ్రైవర్
ట్రైన్ ఇంజిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్
  • Share this:
హైదరాబాద్ కాచీగూడ రైల్వే స్టేషన్‌లోఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న పాసింజర్ ట్రైన్ వెనకనుంచి వస్తున్న మరో ఎంఎంటిఎస్ ట్రైన్.. ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంజిన్ కేబిన్‌లో ఇరుక్కున్న ఎంఎంటీఎస్ డ్రైవర్ శేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తననుకాపాడాలంటూ అర్తనాదలు చేస్తున్నాడు. కేబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో 12 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు.... ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు