Home /News /crime /

JEWELLER BOOKED FOR RAPING GIRL FRIEND A TWISTING CRIME STORY

ఎంత పనిచేసింది... మరో రియల్ ఆర్ఎక్స్100 క్రైమ్ స్టోరీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముల్లొచ్చి ఆకుమీద పడినా, ఆకొచ్చి ముల్లుమీద పడినా... ఆకుకే బొక్క అనేది పాత మాట. ఇప్పుడు సీన్ సితారవుతోంది. ముల్లుకే బొక్క పడుతోంది. ఈ కేసు అలాంటిదే. ఇది చదివితే ఏ మగాడైనా "జాగ్రత్త పడాల్సిందే" అనుకునే పరిస్థితి. అలస్యం ఎందుకు... చదివేయండి.

ఇంకా చదవండి ...
గుజరాత్‌లోని... సూరత్‌లో ఉన్న ఓ పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన 23 ఏళ్ల అమ్మాయి... కంప్లైంట్ ఇచ్చింది. తన లవర్ మయాంక్ సోనీ(26)... తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మూడుసార్లు రేప్ చేశాడనీ, ఇప్పుడు మాట తప్పాడనీ... అలాగే తన దగ్గర రూ.15 లక్షలు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదని కంప్లైంట్‌లో తెలిపింది. మేటర్ క్లియర్‌గా ఉండటంతో పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. వెంటనే వెళ్లి మయాంక్ సోనీని పట్టుకున్నారు. ఎందుకు అరెస్టు చేసిందీ చెప్పలేదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లాక నీకే విషయం అర్థమవుతుందిలే అన్నారు. తీరా అక్కడికి వెళ్లాక... కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని చూసి మయాంక్ షాకయ్యాడు. "నువ్వా కంప్లైంట్ ఇచ్చింది"... అంటూ రగిలిపోయాడు. "నీ లాంటి అమ్మాయిలను చంపేయాలి" అంటూ పోలీసుల ముందే రెచ్చిపోయాడు. అతన్ని కంట్రోల్ చేసిన పోలీసులు ఆమెను పంపించేశారు. ఆ తర్వాత ఇంటరాగేషన్ మొదలైంది. అప్పుడు తెలిసింది అసలు కథ. అది పోలీసులకు ట్విస్ట్ ఇచ్చింది.

రేప్, గ్యాంగ్ రేప్, అత్యాచారం, గ్యాంగ్‌రేప్, crime, murder, rape, rape and murder, crime patrol, india rape and murder, rape and murder case, crime news, india rape, murderer, crimes, crime rate, crime alert, teen murder, crime alert hot, crime alert sex, crime police, police, police state, alert police, police videos, murder, murder mystery, real murder, murders, mother, killer, murderer, mystery murder, murder mystery, brutally murdered, porn, porn video, porno,video, how to watch porn videos, porn shoot, porn hd video, porn videos, videos, porn industry, jio stop porn videos, porn teacher, why porn videos are ban, watch porn videos, latest news about porn videos, police, police case, case, police officer, police department, police harassment, ap police, sunita murder case, delhi police, police brutality, telangana police, kidnap, illegal, woman kidnaps girl child, girl, girl kidnap case, kidnapping, girl child kidnap, kidnap video, kidnapped girl, kidnap visuals, kidnap cctv visuals, illegal relation, girl kidnapped, girl gangs, girls in gangs,
ప్రతీకాత్మక చిత్రం

అలా జరిగింది... ఇలా అయ్యింది:
పోలీసుల దర్యాప్తులో ఈ కథ మరోలా వెలుగులోకి వచ్చింది. మయాంక్ సోనీ నగల షాపు నడుపుతున్నాడు. తను ఉండే వీధిలోనే తరచుగా కనిపించే కావ్య (పేరు మార్చాం)తో ఐదేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆమె ఓ ఛార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థలో పనిచేసేది. వీళ్ల పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. చివరకు ఇద్దరూ సహజీవనం లాంటిది చెయ్యడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడూ శారీరకంగా కూడా కలిసేవాళ్లు. కంపెనీ పనిమీద ఓసారి సింగపూర్, మరోసారి థాయ్‌లాండ్ వెళ్లింది కావ్య. తను ఒక్కత్తే కాకుండా... తనతోపాటూ మయాంక్‌ని కూడా తీసుకెళ్లింది. వీళ్లిద్దరూ సింగపూర్, థాయ్‌లాండ్‌కి వెళ్లారు. అప్పుడు కూడా ఫిజికల్‌గా కలిశారు. అలాంటి వీళ్లు సడెన్‌గా విడిపోయారు. ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడట్లేదు. ఈ పరిస్థితుల మధ్య మయాంక్ తనను సూరత్, సింగపూర్, థాయ్‌లాండ్‌లో రేప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చింది కావ్య.

పోలీసులు లోతుగా ఎంక్వైరీ చెయ్యగా మరో షాకింగ్ విషయం తెలిసింది. మయాంక్, కావ్య కలిసి దేవిక (పేరు మార్చాం)కు అపార్ట్‌మెంట్ కొనే డీల్ కుదుర్చుకున్నారు. అపార్ట్‌మెంట్ కోసం ఆమె ముందుగా రూ.15 లక్షలు వీళ్లిద్దరికీ ఇచ్చింది. ఆ డబ్బుతో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. విదేశాలకు వెళ్లి జల్సా చేశారు. డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టారు. ఆ తర్వాత ఆ మహిళకు కనిపించకుండా తిరగడం మొదలుపెట్టారు. దేవిక... ఎలా కనిపెట్టిందోకానీ... కావ్య ఎడ్రస్ తెలుసుకుంది. ఆమెను పట్టుకొని డబ్బులివ్వకపోతే నీపై కేసు పెడతా అని వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో మయాంక్, కావ్య మధ్య గొడవ జరిగింది. డబ్బు తిరిగి ఇచ్చేయడమే కరెక్టని కావ్య అంటే... ఎక్కడి నుంచీ తేవాలని ఎదురు ప్రశ్నించాడు మయాంక్. ఈ మనీ మేటర్... నానాటికీ వీళ్ల మధ్య గొడవల్ని పెంచేసింది.

రేప్, గ్యాంగ్ రేప్, అత్యాచారం, గ్యాంగ్‌రేప్, crime, murder, rape, rape and murder, crime patrol, india rape and murder, rape and murder case, crime news, india rape, murderer, crimes, crime rate, crime alert, teen murder, crime alert hot, crime alert sex, crime police, police, police state, alert police, police videos, murder, murder mystery, real murder, murders, mother, killer, murderer, mystery murder, murder mystery, brutally murdered, porn, porn video, porno,video, how to watch porn videos, porn shoot, porn hd video, porn videos, videos, porn industry, jio stop porn videos, porn teacher, why porn videos are ban, watch porn videos, latest news about porn videos, police, police case, case, police officer, police department, police harassment, ap police, sunita murder case, delhi police, police brutality, telangana police, kidnap, illegal, woman kidnaps girl child, girl, girl kidnap case, kidnapping, girl child kidnap, kidnap video, kidnapped girl, kidnap visuals, kidnap cctv visuals, illegal relation, girl kidnapped, girl gangs, girls in gangs,
ప్రతీకాత్మక చిత్రం

తాజాగా మయాంక్, కావ్యపై అదజాన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది దేవిక. ఈ విషయం తెలుసుకున్న కావ్య... అప్పు చేసైనా డబ్బు ఇచ్చేద్దామని మయాంక్‌తో చెప్పినా, అతను ఒప్పుకోలేదు. ఇక లాభం లేదనుకున్న కావ్య... అతనిపై కక్ష పెంచుకొని... రేప్ చేశాడని కేసు పెట్టింది. మయాంక్ ద్వారా రూ.15 లక్షలు రాబట్టాలనే ప్లాన్ వేసి... తనే మయాంక్‌కి రూ.15 లక్షలు అప్పు ఇచ్చినట్లు అబద్ధమాడింది.

మయాంక్‌ని ఇంటరాగేషన్ చేసిన పోలీసులు, ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ వంటి అన్ని ఆధారాల్నీ పరిశీలించి... ఈ కేసులో అటు మయాంక్, ఇటు కావ్య ఇద్దరిదీ తప్పు ఉందని తేల్చారు. దేవికను మోసం చేసిన కేసులో వీళ్లిద్దర్నీ అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:

కూతురి లవర్‌ని రేప్ చేసిన అమ్మాయి తండ్రి

అలా పట్టేశారు... టక్కరి దొంగకు జీమెయిల్‌తో చెక్

ప్రాణం తీసిన ప్రేమ... ఒకే వ్యక్తిని ప్రేమించి... వదినా మరదళ్ల ఆత్మహత్య...

First published:

Tags: Crime

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు