తన భర్తతో లైంగిక సంబంధం పెట్టుకుంటే...ఊరుకోనని సినీ నటికి సెలబ్రిటీ భార్య వార్నింగ్...

ఇద్దరూ ఓ టెలివిజన్ రియాలిటీ షోలో భాగంగా ఆడిపాడారు. అంతేకాదు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకులు కూడా చప్పట్లు కొట్టారు. దాంతో పాటు ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు కూడా బాగానే గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి.

news18-telugu
Updated: November 17, 2019, 11:01 PM IST
తన భర్తతో లైంగిక సంబంధం పెట్టుకుంటే...ఊరుకోనని సినీ నటికి సెలబ్రిటీ భార్య వార్నింగ్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఆమె ఒక సినీతార, అతడు కూడా ఓ సెలబ్రిటీ, ఇద్దరూ ఓ టెలివిజన్ రియాలిటీ షోలో భాగంగా ఆడిపాడారు. అంతేకాదు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకులు కూడా చప్పట్లు కొట్టారు. దాంతో పాటు ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు కూడా బాగానే గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి. అయితే ఆ నోటా ఈ నోటా ద్వారా ఈ వార్తలు ఆ సెలబ్రిటీ భార్య చెవిలో పడ్డాయి. ఇంకే ముంది గొడవలు ప్రారంభం అయ్యాయి. అసలు విషయానికి వస్తే బ్రిటన్ కు చెందిన లవ్ ఐలాండ్ రియాలిటీ షోలో పాల్గొన్న గాబీ అలెన్ అనే హాలివుడ్ నటి, అలాగే డాన్ ఆస్‌బర్న్ అనే ఓ టెలివిజన్ సెలబ్రిటీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు బ్రిటన్‌లో గుప్పుమంటున్నాయి. అయితే డాన్ ఆస్‌బర్న్ భార్య జాక్వెలిన్ జోసా అయితే వెంటనే ఫోన్ అందుకొని గాబీ అలెన్‌ను అడిగేసింది. తన భర్తతో కలిసి లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూస్తే బాగుండదని వార్నింగ్ సైతం ఇచ్చేసింది. అంతే కాదు తన భర్తకు వల వేసేందుకు గాబీ అలెన్ ప్రయత్నం చేస్తోందని సోషల్ మీడియాలో సైతం రచ్చ చేసేసింది. ఇంకే ముంది ఇద్దరూ ముందుకు వచ్చి తమ మధ్య ఏమి లేదని సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>