కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్య.. హైదరాబాద్‌లో కలకలం

రెండో ఫ్లోర్లో పడిఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులతో పాటు వెస్ట్ జోన్ ఇంచార్జి డీసీపీ సుమతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

news18-telugu
Updated: October 1, 2019, 8:12 PM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్య.. హైదరాబాద్‌లో కలకలం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో కలకలం రేగింది. ధరమ్‌కరణ్ రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సురేష్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. రెండో ఫ్లోర్లో పడిఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులతో పాటు వెస్ట్ జోన్ ఇంచార్జి డీసీపీ సుమతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సైంటిస్ట్ హత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published by: Shiva Kumar Addula
First published: October 1, 2019, 7:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading