డియర్ లేడీస్... వేధింపులకి గురవుతున్నారా... వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేయండి..

నగరంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్న వేళ.. వారి భద్రత కోసం కొన్ని జాగ్రత్తలివిగో..

Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 8:05 AM IST
డియర్ లేడీస్... వేధింపులకి గురవుతున్నారా... వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 8:05 AM IST
* మీరూ ఏ రకంగానైనా వేధింపులకి గురవుతున్నారా అయితే.. ఆ విషయాన్ని మీ కుటుంబీకులకి తెలియజేయడం మంచిది.
* అదే విధంగా.. తప్పనిసరిగా దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తే రాబోయే ప్రమాదాన్ని ముందే తప్పించుకోవచ్చు.
* సైబర్, శారీరక, మానసిక వేధింపులు ఏవైనా సరే.. వాటి గురించి భయపడడం మాని బయటపడితేనే లాభం ఉంటుంది.

* నగరంలో మహిళల భద్రతా కోసం పోలీస్ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తోంది.
* అదే విధంగా మీరు.. వేధింపులు ఎదుర్కొన్నట్లైతే.. సంబంధిత పీఎస్ షీటీమ్స్‌ వాట్సప్‌కి నేరుగా కాంటాక్ట్ అవ్వొచ్చు..షీ టీమ్స్ నెంబర్స్..

హైదరాబాద్ సీపీ 9490616555,  రాచకొండ సీపీ 9490617111, రామగుండం 9908343838,  వరంగల్ సీపీ 9491089257, ఖమ్మం 9494933940, ఆదిలాబాద్ 9963349953, మెదక్ 9573629009, వికారాబాద్ 9849697682, నల్గొండ 9440066044, నిజామాబాద్ 9490618029, కొత్తగూడెం 9949133692, సంగారెడ్డి 9490617005, రైల్వే పోలీస్ సికింద్రాబాద్ 9440700040, నిర్మల్ 94090619043, మహబూబ్‌నగర్ 9010132135చ సైబరాబాద్ 9490617444, కామారెడ్డి 8985333321, నాగర్ కర్నూల్ 9498005600, సూర్యాపేట 9494444833, సిద్ధిపేట 7901640473, కరీంనగర్ 9440795183, మహబూబాబాద్ 9989603958, రాజన్న సిరిసిల్లా 7901132113, జగిత్యాల 8374020949, వనపర్తి 6303923211, జయశంకర్ భూపాలపల్లి 9705601290, ఆసిఫాబాద్ కుమ్రం భీం 9440957623, డయల్ 100

మెయిల్:  womensafetywing@gmail.com

ట్విట్టర్: women safety wing@shesafe_ts
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...