బాత్రూమ్‌లో సెక్స్‌ చేసేందుకు భార్య ఒప్పుకోలేదని...

అయితే ఒక విషయంలో మాత్రం కారోలిన్ ససేమిరా అనేది. అదేంటంటే..జాన్ బాత్రూమ్ లో షవర్ కింద స్నానం చేస్తూ భార్యతో సెక్స్ ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అయితే ఈ ఒక్క కోరికకు మాత్రం కారోలిన్ ఒప్పుకునేది కాదు.

news18-telugu
Updated: August 18, 2019, 9:08 PM IST
బాత్రూమ్‌లో సెక్స్‌ చేసేందుకు భార్య ఒప్పుకోలేదని...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యతో కలిసి బాత్రూమ్ లో స్నానం చేస్తూ షవర్ కింద సెక్స్ ఎంజాయ్ చేయాలని ఆశపడ్డాడొక ప్రబుద్ధుడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇంకేముంది...ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది. వివరాల్లోకి వెళితే టెక్సాస్ కు చెందిన జాన్, కారోలిన్ దంపతులు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అంత వరకూ కథ బాగానే ఉంది. కానీ జాన్ కు సెక్స్ కోరికలు ఎక్కువ, అందుకు అతడి భార్య కారోలిన్ కూడా సహకరించేది. అయితే ఒక విషయంలో మాత్రం కారోలిన్ ససేమిరా అనేది. అదేంటంటే, జాన్ బాత్రూమ్ లో షవర్ కింద స్నానం చేస్తూ భార్యతో సెక్స్ ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అయితే ఈ ఒక్క కోరికకు మాత్రం కారోలిన్ ఒప్పుకునేది కాదు. తనకు బాత్రూమ్ అంటే చిరాకు అని అందులో ఎక్కువ సేపు ఉండలేనని, భర్తకు చెప్పినా అతడు అర్థం చేసుకునేవాడు.

దీంతో జాన్ మండిపడేవాడు...పలుసార్లు భార్యను ఒప్పించేందుకు ప్రయత్నం చేశాడు. ఇక చేసేదేమి లేక విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. అందుకు భార్య కారోలిన్ సైతం సరేఅన్నది. దీంతో ఇద్దరూ ఈ సిల్లీ రీజన్ తో విడిపోతున్నారని ఫ్రెండ్స్ వాపోవడం గమనార్హం.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>