హోమ్ /వార్తలు /క్రైమ్ /

Bengalore : భార్య న్యూడ్ ఫోటోలనే సోషల్ మీడియాలో పెట్టిన ఘనుడు..

Bengalore : ఓ భర్త ఏకంగా తన ఫోటోనే సోషల్ మీడియాలో పెట్టాడు. అది కూడా విటుల కోసం.. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

    ఓ భర్త తన భార్యను వేశ్యగా మార్చే ప్రయత్నం చేశాడు.. అందుకోసం భార్య నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. అది కూడా విటులను ఆహ్వానించేందుకు కోసం పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు మండ్యాకు చెందిన ఓ వ్యక్తికి భార్య ఏడాదిన్నర పాప కూడా ఉంది. ఆయన ఎలక్ట్రానిక్ షాప్‌ సేల్స్‌మెన్‌గా పనిచేసేవారు. దీంతో ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. అయితే ఆమె భర్తకు న్యూడ్ వీడియోలు చూసేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే సొంత భార్య న్యూడ్ వీడియోలు తీసేవాడు. ఆమె ముఖం కనిపించకుండా సీక్రెట్ వీడీయోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియోలు చూసిన ఓ వ్యక్తి ఆమెతో లైంగిక చర్య కోసం నిందితుడిని సంప్రదించడంతో ఓకే చెప్పాడు. దీంతో వాడిని ఇంటికి పిలిపించి మరి సొంత భార్యతో లైంగిక చర్యకు కూడా అంగీకరించాడు. ఇంటికి వచ్చిన వారి వీడియోలు కూడా ఇలాగే వీడీయో రికార్డ్ చేశాడు. న్యూడ్ వీడియోల పిచ్చిలో పడి కనీసం డబ్బులు కూడా తీసుకునే వాడు కాదని పోలీసులు తెలిపారు.

    First published:

    Tags: Crime news, National News

    ఉత్తమ కథలు