హోమ్ /వార్తలు /క్రైమ్ /

Wife Video: భార్య స్నానం చేస్తుంటే సీక్రెట్‌గా వీడియో తీసిన భర్త.. ఎందుకు తీశావని పోలీసులు అడిగితే..

Wife Video: భార్య స్నానం చేస్తుంటే సీక్రెట్‌గా వీడియో తీసిన భర్త.. ఎందుకు తీశావని పోలీసులు అడిగితే..

ఇంద్రాణికి పరిచయం ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై పగ పెంచుకుని పక్కా ప్లానింగ్‌తో ఆమెను హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. పట్టపగలు జరిగిన ఈ దారుణ హత్యతో రాజుపాళయం ఉలిక్కిపడింది. ఇంద్రాణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇంద్రాణికి పరిచయం ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై పగ పెంచుకుని పక్కా ప్లానింగ్‌తో ఆమెను హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. పట్టపగలు జరిగిన ఈ దారుణ హత్యతో రాజుపాళయం ఉలిక్కిపడింది. ఇంద్రాణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పుణెలోని దెహు రోడ్‌లో 40 ఏళ్ల వయసున్న భర్త, 35 ఏళ్ల వయసున్న అతని భార్య నివాసం ఉంటున్నారు. ఆమె భర్త గత కొంత కాలంగా ఆమెను అనుమానిస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి వెళ్లిన సమయంలో అంతలా భార్యను అనుమానించని ఆమె భర్త లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు.

ఇంకా చదవండి ...

పుణె: లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం పోయింది. ఇంట్లో కూర్చుని ఏం తోచడం లేదు. ఉద్యోగానికి వెళ్లొచ్చే భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఆమెపై అనుమానం పెంచుకుని సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఆమె కాల్ రికార్డ్స్‌ను, వాట్సాప్ మెసేజ్‌లను రోజూ చెక్ చేసేవాడు. అంతటితో ఆగని ఈ ప్రబుద్ధుడు మరో ఘన కార్యం చేశాడు. భార్య బాత్రూమ్‌లో నగ్నంగా స్నానం చేస్తుంటే ఆమెకు తెలియకుండా కిటికీలో సెల్‌ఫోన్‌తో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ఒకరోజు ఆమెకు ఆ విషయం తెలిసి షాకయింది. ఇదేంటని నిలదీసి అడిగినందుకు ఆమెను మరింత వేధించసాగాడు. ఆ వేధింపులు తాళలేకపోయిన అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలోని దెహు రోడ్‌లో 40 ఏళ్ల వయసున్న భర్త, 35 ఏళ్ల వయసున్న అతని భార్య నివాసం ఉంటున్నారు. ఆమె భర్త గత కొంత కాలంగా ఆమెను అనుమానిస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి వెళ్లిన సమయంలో అంతలా భార్యను అనుమానించని ఆమె భర్త లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. అప్పటి నుంచి ఆమెపై మరింత అనుమానం పెంచుకున్నాడు.

ఆమె ఉద్యోగానికి వెళ్లిరాగానే.. ‘ ఇవాళ ఎవరితో మాట్లాడావ్.. ఎందుకు మాట్లాడావ్’ అని ప్రశ్నలతో వేధిస్తూ ఆమెను అనుమానించేవాడు. ఆమె అతని మాటలకు స్పందించకపోతే.. శారీరకంగా హింసించేవాడు. ఒకరోజు ఆమె స్నానం చేస్తుండగా స్మార్ట్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ విషయాన్ని గమనించిన భార్య అవాక్కయింది. ఏం చేస్తున్నారని.. భార్య స్నానం చేస్తుంటే వీడియో తీయడమేంటని ప్రశ్నించింది. అప్పటి నుంచి ఆమెను మరింత టార్చర్ పెట్టడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వేధిస్తున్నాడని, తాను స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి: Love Marriage: వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. ఆమె మేనమామకు ఈ సంగతి తెలిసి..

మహిళా పోలీసులు అతని సెల్‌ఫోన్‌లో చూడగా నిజంగానే ఆమె స్నానం చేస్తున్న వీడియో కనిపించింది. భార్య స్నానం చేస్తుండగా ఎందుకు వీడియో తీశావని పోలీసులు ప్రశ్నించగా సదరు భర్త తిక్క సమాధానమిచ్చాడు. తన భార్య ఉద్యోగానికి వెళ్లాక తనను మిస్ అవుతున్నానని.. అందుకే వీడియో తీసి ఆ వీడియో చూస్తూ ఆమెను గుర్తుచేసుకుంటున్నానని సమాధానమిచ్చాడు. మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసినందుకు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 354(d) కింద కేసు నమోదు చేశారు.

First published:

Tags: Husband, Lockdown, Pune, Pune news, Wife

ఉత్తమ కథలు