సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న సమయంలో వెంకటేశ్వర్లు మద్యంమత్తులో ఉన్నట్లు సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

news18-telugu
Updated: October 16, 2019, 1:41 PM IST
సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో హెడ్ కానిస్టేబుల్  ఆత్మహత్య
హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య
  • Share this:
తెలంగాణలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. గన్‌తో కాల్చుకొని ప్రాణం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో వెంకటేశ్వర్లు మద్యంమత్తులో ఉన్నట్లు సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. గత కొంతకాలంగా అతను విధులకు సరిగా హాజరు కావడం లేదన్నారు. భార్య విజ్ఞప్తితో తిరిగి విధుల్లో వెంకటేశ్వర్లను చేర్పించుకున్నామన్నారు. వ్యక్తిగత కారణాలోతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. హెడ్ గార్డ్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లది నల్గొండ జిల్లాలోని చాడ గ్రామవాసి.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading