Home /News /crime /

HARYANA MAN 21 STABS MOTHER ON SUSPICION OF AFFAIR HIDES BODY ARRESTED COPS PAH

Shocking: నువ్వేం తల్లివమ్మా.. పిల్లల ముందే పరాయి మగాడితో అలా చేస్తూ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: తన తల్లి పరాయి మగాడితో ఎఫైర్ సాగిస్తుందని తెలిసి బాధపడ్డాడు. అంతే కాకుండా.. చాలా సార్లు తల్లిని వారించాడు. కానీ పిల్లవాడు బైటకు వెళ్లగానే, మరోక వ్యక్తి ఇంటికి వచ్చేవాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India
సమాజంలో కొంత మంది విచ్చల విడిగా ప్రవర్తిస్తు.. మానవ సంబంధాలను దిగజారుస్తున్నారు. కొందరు కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నారు. పరాయి మగాళ్లతో శారీరక సంబంధాలను పెట్టుకుంటున్నారు. ఒకరికి తెలియకుండా, మరోకరితో ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. పెళ్లికి ముందు ప్రేమాయణాలు (love affair)  పెట్టుకుని,పెళ్లి తర్వాత.. భర్తకు తెలియకుండా వారితో శారీరక సంబంధాలను కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల భర్తతో విడిపోయి.. సింగిల్ ఉన్న వాళ్లు కూడా అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇంటిపక్కన ఉన్నవారితోను లేదా మరోకరితోనే సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది మహిళలు ఎఫైర్ లు (Affair) పెట్టుకున్న ఘటనలు వార్తలలో నిలిచాయి. ఇప్పుడు మరోక ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana)  గురుగ్రామ్ లో అమానవీయకర సంఘటన జరిగింది. సోనాదేవీ, తన కొడుకు ప్రవేశ్ తో కలిసి ప్రవేశ్ సోనేపట్‌లోని జట్వాడ మొహల్లాలో నివాసం ఉంటున్నారు. సోనాదేవీ భర్త మరణించాడు. అయితే.. బాలుడు ప్రభుత్వ హస్టల్ ఉంటూ చదువుకుంటున్నారు. తల్లిమాత్రం.. ఒక ప్రైవేటు పాఠశాలలో వార్గెన్ గా పనిచేసింది. ఆ తర్వాత.. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. ప్రవేవ్ ఇంటికి వచ్చినప్పుడు తన తల్లి పరాయి వ్యక్తితో ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతుండటం గమనించాడు. దీంతో తల్లికి పలుమార్లు హెచ్చరించాడు.



ఈ క్రమంలో పద్ధతి మార్చుకోని తల్లి.. ఎఫైర్ కొనసాగిస్తు వచ్చింది. ఒక రోజు బాలుడు ఉన్నట్లుండి ఇంటికి వచ్చాడు. అప్పుడు.. ఇంట్లో మరోక వ్యక్తితో తల్లి.. అభ్యంతరకర రీతిలో ఉండటాన్ని గమనించాడు. వెంటనే కోపంతో ఊగిపోయాడు. ఆవేశం పట్టలేక..తన తల్లిని అక్కడ ఉన్న కత్తి తీసుకుని పలుమార్లు పొడిచి చంపాడు. ఆ తర్వాత.. శవాన్ని మంచం కింద సంచిలో పెట్టేశాడు. ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో..వీరి ఇంటికి వెళ్లి చూడగా.. మంచం కింద శవం కన్పించింది. దీంతో పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. బాలుడిని అరెస్టు చేశారు. తన తల్లి పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకొవడం వలన, హత్య చేసినట్లు బాలుడు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Haryana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు