గుంటూరు జిల్లాలో దారుణం.. కిడ్నాప్ చేసి, కరెంట్ షాక్ పెట్టి..

వడ్లమూడి రమేష్ అనే వ్యక్తి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన మాఫియా ముఠా బలవంతంగా వారి ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది.

news18-telugu
Updated: November 29, 2019, 5:07 PM IST
గుంటూరు జిల్లాలో దారుణం.. కిడ్నాప్ చేసి, కరెంట్ షాక్ పెట్టి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరు జిల్లా ధరణికోటలో సినిమా తరహాలో మాఫియా దందా నడిచింది. వడ్లమూడి రమేష్ అనే వ్యక్తి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన మాఫియా ముఠా బలవంతంగా వారి ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. మూడు రోజులుగా కరెంట్‌ షాక్‌తో రమేష్ కుటుంబానికి చిత్రహింసలు పెట్టింది. గన్‌తో బెదిరించి 6 ఎకరాల పొలాన్ని నిందితులు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. బచ్చుల నాగయ్య, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు పేరు మీద ఈ రిజిస్ట్రేషన్‌ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు కేసు నమోదు చేశారు.

First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>