హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: భర్తను.. మరో మహిళను అత్యాచారం చేయాలని ఉసిగొల్పిన భార్య.. కారణం ఏంటంటే..

Shocking: భర్తను.. మరో మహిళను అత్యాచారం చేయాలని ఉసిగొల్పిన భార్య.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat: ఒక మహిళ ఆడతనానికే మచ్చ తీసుకొచ్చే విధంగా ప్రవర్తించింది. మరో మహిళతో గొడవ జరగటం వలన కోపంతో రగిలిపోయింది. ఆ తర్వాత.. విచక్షణ కోల్పోయిన మహిళ.. తన భర్తతో కలిసి ఆమెపై దాడిచేసింది.

ప్రస్తుతం సమాజంలో కొంత మంది సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది మహిళలు దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఒక్కొసారి చిన్న చిన్న విషయాలకు వేరే వారితో వాగ్వాదానికి దిగటం, గొడవలు పెట్టుకొవడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల వలన ఇంటిలో, వారి బంధువుల ఎదుట, సమాజంలో చులకనగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లోని (Gujarat) అహ్మదాబాద్ లో దారుణమైన ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఖేడా గ్రామంలో ఒక మహిళపై, మరో మహిళ వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత.. అది పరస్పరం దాడులు చేసుకొవడం వరకు వెళ్లింది. అసలేంజరిగిందంటే.. ఒక మహిళ.. ఒక నిర్మానుష్య ప్రాంతంలో బహిరంగ మల విజర్జనకు వెళ్లింది. అప్పుడు ఒక దిలీప్ సోలంకి అనే వ్యక్తి (Rape attempt) ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అక్కడ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది.

ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, మహిళ చుట్టుపక్కల చెబితే.. సమాజంలో అగౌరవంగా ఉంటుందని ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత.. అదే అక్కడ మహిళలు వేధింపులకు గురౌతున్నారని బాధిత మహిళ తన భర్తకు తెలిపింది. ఆమె ఇంటిపక్కన.. వర్శపర్మార్, మహేంద్ర పర్మర్ సదరు మహిళతో గొడవ పెట్టుకున్నారు. వీరి మధ్య గొడవ పెరిగింది.

దిలిప్ సలంకీ..  వర్శపర్మన్ కు బంధువు. దీంతో కోపంలో మహిళను, ఆమె భర్తను దూశిస్తూ.. వర్శపర్మార్ తన భర్తను, మహిళపై దాడిచేయడానికి ఉసిగొల్పింది. దీంతో ఆమె భయపడిపోయి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

4 Minors molested 6 Year Old Girl Over A Year In Punjab

సమాజంలో మహిళల భద్రత ప్రస్తుతం పెనుసవాల్ గా మారింది. కామాంధులు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. ప్రభుత్వాలు దిశ, నిర్భయ చట్టాలు తీసుకొచ్చిన ఈ నీచులలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కేవలం క్షణికమైన సుఖం కోసం పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మరీ దారుణంగా పశువులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

పూర్తి వివరాలు.. పంజాబ్ లోని హోషియాపూర్ లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సదరు గ్రామంలో ఆరేళ్ల బాలికను, అదే గ్రామానికి చెందిన నలుగురు మైనర్ బాలికలకు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో దారుణం వెలుగులోనికి వచ్చింది. నిందితులంతా 10 నుంచి 11 ఏళ్ల మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

వారంతా బాలికకు తెలిసిన వారే కావడంతో తల్లిదండ్రులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఆ తర్వాత.. బాలిక చెప్పడంతో దారుణం బయటపడింది. నలుగురు వ్యక్తులు ఏడాదిగా పలుమార్లు అత్యాచారం చేశారని బాలిక ఇంట్లో వారికి తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకుని జువైనల్ హోమ్ కు తరలించారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Female harassment, Gujarat, Harassment on women, Rape attempt

ఉత్తమ కథలు