హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: 50 ఏళ్ల వయసులో కూడా ఇంత కామ కోరికలా.. ఆమెనూ, నిన్నూ ఏం చేయాలి అసలు..

OMG: 50 ఏళ్ల వయసులో కూడా ఇంత కామ కోరికలా.. ఆమెనూ, నిన్నూ ఏం చేయాలి అసలు..

క్షణిక సుఖాల మోజులో పడి కొందరు మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారో కనీసం వాళ్లకు కూడా తెలుస్తుందో లేక కామాంధులుగా మారిన వారి కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారో కానీ దారుణాలకు పాల్పడుతున్నారు.

క్షణిక సుఖాల మోజులో పడి కొందరు మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారో కనీసం వాళ్లకు కూడా తెలుస్తుందో లేక కామాంధులుగా మారిన వారి కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారో కానీ దారుణాలకు పాల్పడుతున్నారు.

క్షణిక సుఖాల మోజులో పడి కొందరు మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారో కనీసం వాళ్లకు కూడా తెలుస్తుందో లేక కామాంధులుగా మారిన వారి కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారో కానీ దారుణాలకు పాల్పడుతున్నారు.

  నోయిడా: క్షణిక సుఖాల మోజులో పడి కొందరు మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారో కనీసం వాళ్లకు కూడా తెలుస్తుందో లేక కామాంధులుగా మారిన వారి కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారో కానీ దారుణాలకు పాల్పడుతున్నారు. నోయిడాలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. నానమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ కామాంధుడు మూడేళ్ల పాపను రేప్ చేసి చంపేశాడు. ఆ వృద్ధురాలిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఆ పాపను అడ్డు తొలగించుకోవాలని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది.

  ఇది కూడా చదవండి: Shocking Incident: ఇంత అందంగా ఉన్నావ్.. అమ్మానాన్న ఊరెళ్లి వచ్చే గ్యాప్‌లో.. ఇంట్లో అక్క ఉండగా..

  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 25న తన మనవరాలు కనిపించడం లేదని నోయిడా ఫేజ్-2 పోలీసులకు ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు.. డిసెంబర్ 28న ఓ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గర మూడేళ్ల పాప మృతదేహం కనిపించింది.

  ఇది కూడా చదవండి: Husband: గొప్పోడివిరా బాబూ.. ఒకే ఊళ్లో ఇద్దరితో కాపురం పెట్టి.. కానీ కొంప మునిగింది ఎక్కడంటే..

  పోలీసులు పాప మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. పాపపై అత్యాచారం జరిగిందని తేలింది. పాపపై అత్యాచారానికి పాల్పడి శవాన్ని కనిపించకుండా చేసే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ దగ్గర పడేసి ఉంటారని పోలీసులు భావించారు. పోలీసులకు ఆ పాప నానమ్మపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పాప నానమ్మ ఓ 50 ఏళ్ల వయసున్న హేమంత్ అలియాస్ మునీమ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. పాప తండ్రి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ గత రెండేళ్లుగా జైలులో ఉన్నాడు. పాప తల్లి కూడా పాపను నానమ్మ దగ్గర వదిలేసి కర్కశంగా తన దారి తాను చూసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పాప నానమ్మ వద్దే ఉంది. అయితే.. తమ పెళ్లికి పాప అడ్డుగా ఉందని భావించిన ఆ పాప నానమ్మ, పాప అడ్డు తొలగించుకోవాలని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల చిన్నారి హత్యకు ప్లాన్ చేసింది.

  ఇది కూడా చదవండి: Husband: ఈమె భర్త వయసు 42 సంవత్సరాలు.. ఈ వయసులో అయ్యగారు ఏం చేశారో చూడండి..

  ఆమె ప్రియుడు హేమంత్ పాపపై అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణానికి పాప నానమ్మ కూడా సహకరించడం శోచనీయం. యాభై ఏళ్లు వయసు పైబడిన ఈ వృద్ధురాలు, వృద్ధుడి కామం మూడేళ్ల పాపను బలి తీసుకుంది. బులంద్‌షార్ జిల్లాకు చెందిన హేమంత్ చాలా సంవత్సరాల నుంచి నోయిడా‌లోని సెక్టార్ 88లో నివాసం ఉంటున్నాడు. మొదటి నుంచి నేర మనస్తత్వం కలిగిన హేమంత్ పాపను రేప్ చేసి చంపేసేందుకు పూనుకున్నాడు. చిన్న పాప అనే కనీస కనికరం కూడా చూపలేదు. కామంతో కళ్లు మూసుకుపోయి ఇతను చేసిన దుశ్చర్య వల్ల ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతనిపై ఐపీసీ సెక్షన్ 302 (murder), సెక్షన్ 376 (rape), 377 (unnatural offences) తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

  First published:

  Tags: Crime news, Delhi, Noida

  ఉత్తమ కథలు