హోమ్ /వార్తలు /క్రైమ్ /

సహోద్యోగినితో రాసలీలలు.. భార్య ఇచ్చిన షాక్‌కి కళ్లు తేలేసిన భర్త..

సహోద్యోగినితో రాసలీలలు.. భార్య ఇచ్చిన షాక్‌కి కళ్లు తేలేసిన భర్త..

 ఇటీవల అతను ఆఫీస్ పని మీద వెళ్తున్నాని చెప్పి వడోదరాకు వెళ్లాడు. అయితే అతనికి తెలియకుండా భార్య కూడా అతన్నే ఫాలో చేసింది. అక్కడ నర్మదా గెస్ట్ హౌజ్‌లో దిగిన భర్త.. తన సహోద్యోగినితో కలిసి రూమ్ బుక్ చేసుకున్నాడు.

  సహోద్యోగినితో ఎఫైర్ నడుపుతున్న భర్తను ఓ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. హోటల్ రూమ్‌లో ఆమెతో రాసలీలల్లో మునిగి తేలుతున్నవేళ.. పక్కా ప్లాన్‌తో అక్కడికి వెళ్లి షాక్ ఇచ్చింది. సెక్రటేరియట్‌లో పనిచేసే సదరు గ్రూప్-2 ఆఫీసర్.. భార్యను చూసి కళ్లు తేలేశాడు. పోలీసులను కూడా అక్కడికే పిలిపించి అతనిపై కేసు నమోదు చేయించింది. అహ్మదాబాద్‌లోని వడోదరాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  పోలీసుల కథనం ప్రకారం.. అహ్మదాబాద్ సెక్రటేరియట్‌లో పనిచేసే గ్రూప్-2 ఆఫీసర్ ఒకరు..తన సహోద్యోగినితో కొన్నాళ్లుగా ఎఫైర్ నడుపుతున్నాడు. అప్పటినుంచి అతని తీరులో మార్పును భార్య గమనిస్తూనే ఉంది. అతని వ్యవహార శైలిని బట్టి తనను మోసం చేస్తున్నాడని గ్రహించింది. ఎలాగైనా అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది.ఇదే క్రమంలో ఇటీవల అతను ఆఫీస్ పని మీద వెళ్తున్నాని చెప్పి వడోదరాకు వెళ్లాడు. అయితే అతనికి తెలియకుండా భార్య కూడా అతన్నే ఫాలో చేసింది. అక్కడ నర్మదా గెస్ట్ హౌజ్‌లో దిగిన భర్త.. తన సహోద్యోగినితో కలిసి రూమ్ బుక్ చేసుకున్నాడు. తన అనుమానమంతా నిజమేనని తేలడంతో.. అభయ టీమ్‌ను ఆమె సంప్రదించింది.చివరకు వారి సహాయంతో హోటల్ రూమ్‌లో భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్య హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమవడంతో భర్త షాక్‌ తిన్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  First published:

  Tags: Gujarath, Illicit affair

  ఉత్తమ కథలు