కూతురి లవర్‌ని రేప్ చేసిన అమ్మాయి తండ్రి

పగ, ప్రతీకారేచ్ఛలు ప్రమాదకరమైనవి. ఒక్కసారి వాటిని ఆహ్వానిస్తే... ఎంతటి దారుణానికైనా తెగబడేలా చేస్తాయి. ఈ కేసు అలాంటిదే. ప్రపంచ చరిత్రలో ఇదో అరుదైన కేసుగా రికార్డుల కెక్కింది. పోలీసులైతే... ఇలాంటి నేరాలు కూడా జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి.

Krishna Kumar N | news18-telugu
Updated: January 3, 2019, 8:47 AM IST
కూతురి లవర్‌ని రేప్ చేసిన అమ్మాయి తండ్రి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐర్లాండ్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌కి 16 ఏళ్ల తన మైనర్ కొడుకు డేనియల్ (పేరు మార్చాం)ను తీసుకొచ్చాడు అతని తండ్రి. ఏం జరిగిందని పోలీసులు అడగ్గా... ఆ తండ్రి చెప్పిన వివరాలు అందర్నీ ఆశ్చర్యంలో పడేశాయి. వాళ్లకు నమ్మకం కలగలేదు... ఒకటికి రెండుసార్లు తరచి తరచి అడిగినా... ఆ తండ్రీ, కొడుకూ చెప్పిన వివరాలు షాక్ తెప్పించాయి. మన సమాజంలో ఇలాంటి నేరాలు అత్యంత ప్రమాదకరం. వీటిని అదుపులోకి తేవకపోతే... మరింత మంది ఇలాంటి అకృత్యాలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది అని భావించిన పోలీసులు వెంటనే వెళ్లి... గర్డాయ్ అనే ఓ పెద్దమనిషిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఇదీ జరిగిన కథ:
50 ఏళ్ల గర్డాయ్‌కి టీనేజ్ కూతురు రోజీ (పేరు మార్చాం) అంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఐతే... కాలేజీకి వెళ్తున్న రోజీకి అక్కడ డేనియల్ పరిచయమయ్యాడు. కొన్నాళ్లకే ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఎంతైనా కాలేజీ కదా... కలిసి తిరగడం, కేఫేలకు వెళ్లడం కామనైంది. ఓ రోజు ఈ విషయం గర్డాయ్‌కి తెలిసింది. సినిమాల్లోలాగా ఏదేదో ఊహించేసుకొని... ఆందోళన చెంది.... హడావుడిగా డేనియల్ దగ్గరకు వెళ్లి.... వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై తన కూతురితో తిరిగితే కాళ్లిరగ్గొడతా అన్నాడు.

అసలే కాలేజీ వయసు. అందులోనూ అందమైన రోజీ. ఎందుకో డేనియల్‌కి ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ వదులుకోవాలి అనిపించలేదు. గర్డాయ్ మాటల్ని లైట్ తీసుకున్నాడు. మళ్లీ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరగడం మొదలుపెట్టారు. ఈసారి డేనియల్ మరింత చొరవ తీసుకోవడం, ఆమెతో మరింత ఎక్కువ సేపు తిరగడం వంటివి చేస్తుండటంతో గర్డాయ్‌కి ఒళ్లు మండింది. మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. నేనసలే కోపం వస్తే మనిషిని కాదు... ఏం చేస్తానో నాకే తెలీదు. కాల్చిపడేస్తా అంటూ రకరకాలుగా హెచ్చరించాడు.వయసులో ఉన్న కుర్రాడికి గర్డాయ్ వార్నింగ్స్ చెవికెక్కలేదు. రోజీతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాడు. అంతే... గర్డాయ్ తట్టుకోలేకపోయాడు. తన కూతురు తనకు దూరమైపోతోందని తెగ ఫీలయ్యాడు. ఏం చేసైనా సరే... వాళ్లిద్దర్నీ విడగొట్టాలి అనుకున్నాడు. అందుకోసం ఆయన వేసిన ప్లాన్ పోలీసులను ఆశ్చర్య పరిచింది.

రేప్, గ్యాంగ్ రేప్, గ్యాంగ్‌రేప్, అత్యాచారం, crime, murder, rape, rape and murder, crime patrol, india rape and murder, rape and murder case, crime news, india rape, murderer, crimes, crime rate, crime alert, teen murder, crime alert hot, crime alert sex, crime police, police, police state, alert police, police videos, murder, murder mystery, real murder, murders, mother, killer, murderer, mystery murder, murder mystery, brutally murdered, porn, porn video, porno,video, how to watch porn videos, porn shoot, porn hd video, porn videos, videos, porn industry, jio stop porn videos, porn teacher, why porn videos are ban, watch porn videos, latest news about porn videos, police, police case, case, police officer, police department, police harassment, ap police, sunita murder case, delhi police, police brutality, telangana police, kidnap, illegal, woman kidnaps girl child, girl, girl kidnap case, kidnapping, girl child kidnap, kidnap video, kidnapped girl, kidnap visuals, kidnap cctv visuals, illegal relation, girl kidnapped, girl gangs, girls in gangs,
ప్రతీకాత్మక చిత్రం


వన్ బ్యాడ్ డే... నక్క వినయాలు నటిస్తూ... డేనియల్‌‌కి దగ్గరైన గర్డాయ్... ఆ కుర్రాణ్ని మున్‌స్టర్‌లోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. గర్డాయ్ నవ్వుతూ మాట్లాడుతుంటే... ఆయన మారిపోయాడేమో... ఇక తనకు ఏ సమస్యలూ ఉండవనుకున్నాడు డేనియల్. అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లిన గర్డాయ్... తలుపులు మూసేశాడు. ఎందుకని ప్రశ్నిస్తే... నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి అన్నాడు. నిజమే అనుకున్న డేనియల్ అమాయకంగా చూశాడు. ఆ క్షణం ఆ 16 ఏళ్ల మైనర్‌పై పులిలా విరుచుకుపడిన గర్డాయ్... లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ పిల్లాడు ఎంతలా వేడుకున్నా వదలకుండా... దారుణానికి తెగబడ్డాడు.ఇంత జరిగినా తన కూతురి జోలికి వస్తే... ఈసారి కాల్చి చంపుతానని బెదిరించిన గర్డాయ్... దిక్కున్నచోట చెప్పుకో అంటూ అక్కడి నుంచీ చెక్కేశాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్లిన ఆ కుర్రాడు... జరిగింది తన తండ్రికి చెప్పుకొని బోరుమన్నాడు. డేనియల్‌ను సెక్సువల్ అసాల్ట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు పంపిన పోలీసులు... యూత్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:


విరాట్ కొహ్లీ జర సోచో...గ్రిల్డ్ చికెన్ వద్దు..కడక్‌నాథ్ చికెన్ ముద్దు


Sabarimala live Updates: నేడు కేరళ బంద్‌..రాళ్ల దాడిలో వ్యక్తి మృతి


అలా పట్టేశారు... టక్కరి దొంగకు జీమెయిల్‌తో చెక్


ముచ్చటగా మూడో సినిమాను లైన్‌లో పెట్టిన ప్రభాస్

First published: January 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు