కృష్ణా జిల్లాలో అర్థరాత్రి అమానుషం.. బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

అత్యాచారం చేసిన తర్వాత నూజివీడు ట్రిపుల్ ఐటీ వెనక ఆమెను వదిలివెళ్లాడు. అపస్మారక స్థితిలో పడి బాలికను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు.

news18-telugu
Updated: February 27, 2020, 7:22 AM IST
కృష్ణా జిల్లాలో అర్థరాత్రి అమానుషం.. బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. నిత్య ఏదో ఓ చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా నూజివీడులో దారుణం జరిగింది. రాత్రివేళ రోడ్డుపై తండ్రి కోసం ఎదురుచూస్తున్న బాలికను అగంతకుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత నూజివీడు ట్రిపుల్ ఐటీ వెనక ఆమెను వదిలివెళ్లాడు. అపస్మారక స్థితిలో పడి బాలికను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: February 27, 2020, 7:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading