ఇద్దరు బాలికలపై ఏడుగురు గ్యాంగ్ రేప్... నిందితుల్లో ఓ మైనర్...

ఇద్దరు మైనర్ బాలికలను రెండు రోజుల పాటు బంధించి ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: December 9, 2019, 6:24 PM IST
ఇద్దరు బాలికలపై ఏడుగురు గ్యాంగ్ రేప్... నిందితుల్లో ఓ మైనర్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా లోని సర్సివా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్ బాలికల పై గ్యాంగ్ రేప్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలను రెండు రోజుల పాటు బంధించి ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కు పాల్పడిన ఏడుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మహిళలపై అత్యాచారాల మీద దేశవ్యాప్తంగా ఓ వైపు ఆందోళనలు మిన్నంటుతున్నవేళ మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో జరిిగిన ఈ ఘోరం సంచలనంగా మారింది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>