ఏపీలో దారుణం... వివాహితపై గ్యాంగ్ రేప్

వివాహితను బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

news18-telugu
Updated: January 1, 2020, 9:00 AM IST
ఏపీలో దారుణం... వివాహితపై గ్యాంగ్ రేప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. చిత్తూరులో మరో మహిళపై అత్యాచారం జరిగింది. వివాహితను బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  నిందితుడు మహేష్‌తో పాటు అతని స్నేహితులు విజయ్, శివను కూడా అరెస్ట్ చేశారు. నిమ్మలపల్లె మండలం చల్లావారిపల్లెలో ఈ దారుణం చోటు చేసుకుంది.
Published by: Sulthana Begum Shaik
First published: January 1, 2020, 8:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading