హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news : వివాహితకు మత్తు మందిచ్చారు .. ఆపై ఏం చేశారో తెలుసా..?

Crime news : వివాహితకు మత్తు మందిచ్చారు .. ఆపై ఏం చేశారో తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

crime news: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. జహిరాబాద్‌లో పాతికేళ్ల వయసున్న వివాహితపై కామాంధులు తెగబడ్డారు. మహిళకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

సంగారెడ్డి(Sangareddy)జిల్లాలో దారుణం జరిగింది. జహిరాబాద్‌(Zahirabad)లో పాతికేళ్ల వయసున్న వివాహిత(Married woman)పై కామాంధులు తెగబడ్డారు. మహిళకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారాని(Gang rape)కి ఒడిగట్టారు. మహిళను అనుమానాస్పదస్థితిలో చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది ఎవరూ ..అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళను విచారిస్తున్నారు. ఆలస్యంగా బయటపడిన ఈకేసులో వివాహితకు మత్తు మందు ఇచ్చే అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈకోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Gang rape, Sangareddy, Telangana crime news

ఉత్తమ కథలు