అమెరికాలో కాల్పులు.. నలుగురు తెలుగువారు మృతి

అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

news18-telugu
Updated: June 16, 2019, 9:13 PM IST
అమెరికాలో కాల్పులు.. నలుగురు తెలుగువారు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సుంకర చంద్రశేఖర్, సుంకర లావణ్య, మరో ఇద్దరు చిన్నారులు తమ ఇంట్లో చనిపోయి ఉన్నారు. పరిసరాలను బట్టి చూస్తే వారు కాల్పుల్లో చనిపోయినట్టు కనిపిస్తోంది. చంద్రశేఖర్ మానసిక ఒత్తిడి వల్ల కుటుంబాన్ని చంపి.. తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురిని కాల్చిన తర్వాత చంద్రశేఖర్ తతను తాను కాల్చుకుని ఉంటాడని భావిస్తున్నారు. గత కొంతకాలంగా చంద్రశేఖర్ మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...