శంషాబాద్‌ విమానాశ్రయంలో 4 కిలోల బంగారం పట్టివేత

దుబాయ్ మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని శుక్రవారం డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: January 24, 2020, 9:18 PM IST
శంషాబాద్‌ విమానాశ్రయంలో 4 కిలోల బంగారం పట్టివేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా స్మగ్లింగ్ బంగారాన్ని జప్తు చేశారు. దుబాయ్ మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని శుక్రవారం డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ దాదాపు రూ. 1.66 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Published by: Krishna Adithya
First published: January 24, 2020, 9:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading