మీటూ మరకతో మనస్తాపం... జెన్‌పాక్ట్ మాజీ అధికారి ఆత్మహత్య

ప్రపంచ టాప్ మల్టీనేషనల్ కంపెనీల్లో జెన్‌పాక్ట్ ఒకటి. అలాంటి కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అతనిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలే ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించాయా? తెరవెనక ఏం జరిగిందో తెలుసుకుంటే క్రైమ్ థ్రిల్లరే.

Krishna Kumar N | news18-telugu
Updated: December 20, 2018, 1:37 PM IST
మీటూ మరకతో మనస్తాపం... జెన్‌పాక్ట్ మాజీ అధికారి ఆత్మహత్య
స్వరూప్
Krishna Kumar N | news18-telugu
Updated: December 20, 2018, 1:37 PM IST
సాఫ్ట్‌వేర్ కంపెనీల అడ్డా నోయిడా ఒక్కసారిగా షాకైంది. అక్కడి జెన్‌పాక్ట్ కంపెనీలో మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ స్వరూప్ రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయింది. తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న స్వరూప్... ఆఫీస్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తన ఇద్దరు కొలీగ్స్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో రెండు నెలల కిందట ఆయన్ని సస్పెండ్ చేసింది కంపెనీ మేనేజ్‌మెంట్. లైంగిక ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యేవరకూ కంపెనీకి సంబంధించిన ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని మేనేజ్‌మెంట్ ఆదేశించింది. 35 ఏళ్ల స్వరూప్... రాత్రి 11-30కు ఇంట్లోని సీలింగ్‌కి ఉరి వేసుకొని చనిపోయాడు. అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు.

sexual harassment allegations, genpact company noida, noida genpact suicide, me too allegations, genpact suicide, genpact india, sexual harassment, genpact assistant vice president, noida, genpact, genpact assistant vice president suicide, suicide in noida, hindi news bulletin, latest news, harassment against women, india pakistan news, aaj tak videos, latest hindi news bulletin, man kills self, political news aaj tak, సాఫ్ట్‌వేర్ కంపెనీల అడ్డా నోయిడా ఒక్కసారిగా షాకైంది. అక్కడి జెన్‌పాక్ట్ కంపెనీలో మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ స్వరూప్ రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయింది. తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న స్వరూప్... ఆఫీస్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తన ఇద్దరు కొలీగ్స్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో రెండు నెలల కిందట ఆయన్ని సస్పెండ్ చేసింది కంపెనీ మేనేజ్‌మెంట్. లైంగిక ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యేవరకూ కంపెనీకి సంబంధించిన ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని మేనేజ్‌మెంట్ ఆదేశించింది. 35 ఏళ్ల స్వరూప్... రాత్రి 11-30కు ఇంట్లోని సీలింగ్‌కి ఉరి వేసుకొని చనిపోయాడు. అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు.
స్వరూప్

సూసైడ్ నోట్ చదివిన పోలీస్ అధికారులు షాకయ్యారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు పూర్తిగా అబద్ధమనీ, తాను చాలా మంచివాణ్ని అని స్వరూప్ ఆ లేఖలో రాశాడు. అంతేకాదు... తాను అమాయకుణ్ని అని తెలిసి కూడా తనను కావాలనే విధుల నుంచీ తప్పించారని ఆరోపించాడు. దర్యాప్తులో తాను ఏ తప్పూ చెయ్యలేదని తేలినా, తనను పక్కన పెట్టారనీ, ఆ ఆవేదనతోనే చనిపోతున్నానని లేఖలో రాశాడు స్వరూప్.

sexual harassment allegations, genpact company noida, noida genpact suicide, me too allegations, genpact suicide, genpact india, sexual harassment, genpact assistant vice president, noida, genpact, genpact assistant vice president suicide, suicide in noida, hindi news bulletin, latest news, harassment against women, india pakistan news, aaj tak videos, latest hindi news bulletin, man kills self, political news aaj tak, సాఫ్ట్‌వేర్ కంపెనీల అడ్డా నోయిడా ఒక్కసారిగా షాకైంది. అక్కడి జెన్‌పాక్ట్ కంపెనీలో మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ స్వరూప్ రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయింది. తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న స్వరూప్... ఆఫీస్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తన ఇద్దరు కొలీగ్స్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో రెండు నెలల కిందట ఆయన్ని సస్పెండ్ చేసింది కంపెనీ మేనేజ్‌మెంట్. లైంగిక ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యేవరకూ కంపెనీకి సంబంధించిన ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని మేనేజ్‌మెంట్ ఆదేశించింది. 35 ఏళ్ల స్వరూప్... రాత్రి 11-30కు ఇంట్లోని సీలింగ్‌కి ఉరి వేసుకొని చనిపోయాడు. అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు (ఫైల్ ఫొటో)
స్వరూప్ నోయిడాలోని సెక్టార్ 137లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. రెండేళ్ల కిందట అతనికి ఆమెతో పెళ్లైంది. ప్రస్తుతం స్వరూప్‌పై దర్యాప్తు కొనసాగుతోందని జెన్‌పాక్ట్ ప్రతినిధి తెలిపారు. ఆత్మహత్యపై అతని కుటుంబసభ్యులెవరూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదని అన్నారు. కంప్లైంట్ ఇస్తే, నిజానిజాల్ని పోలీసులు బయటపెట్టే అవకాశాలున్నాయి.

sexual harassment allegations, genpact company noida, noida genpact suicide, me too allegations, genpact suicide, genpact india, sexual harassment, genpact assistant vice president, noida, genpact, genpact assistant vice president suicide, suicide in noida, hindi news bulletin, latest news, harassment against women, india pakistan news, aaj tak videos, latest hindi news bulletin, man kills self, political news aaj tak, సాఫ్ట్‌వేర్ కంపెనీల అడ్డా నోయిడా ఒక్కసారిగా షాకైంది. అక్కడి జెన్‌పాక్ట్ కంపెనీలో మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ స్వరూప్ రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయింది. తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న స్వరూప్... ఆఫీస్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తన ఇద్దరు కొలీగ్స్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో రెండు నెలల కిందట ఆయన్ని సస్పెండ్ చేసింది కంపెనీ మేనేజ్‌మెంట్. లైంగిక ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యేవరకూ కంపెనీకి సంబంధించిన ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని మేనేజ్‌మెంట్ ఆదేశించింది. 35 ఏళ్ల స్వరూప్... రాత్రి 11-30కు ఇంట్లోని సీలింగ్‌కి ఉరి వేసుకొని చనిపోయాడు. అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు.
మీటూ ఉద్యమం

నోయిడాలో ఇలాంటిదే మరో ఘటన ఇంతకుముందు జరిగింది. అక్కడి ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళా ఉద్యోగిని... తన టీమ్ లీడర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఏప్రిల్‌లో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేస్తామని కంపెనీ యాజమాన్యం మాట ఇచ్చింది. తీరా జులైలో ఆమె పెర్ఫార్మెన్స్ సరిగా లేదని ఉద్యోగం నుంచీ తప్పించింది. ఈ విషయంలో ముగ్గురిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
Loading...
sexual harassment allegations, genpact company noida, noida genpact suicide, me too allegations, genpact suicide, genpact india, sexual harassment, genpact assistant vice president, noida, genpact, genpact assistant vice president suicide, suicide in noida, hindi news bulletin, latest news, harassment against women, india pakistan news, aaj tak videos, latest hindi news bulletin, man kills self, political news aaj tak, సాఫ్ట్‌వేర్ కంపెనీల అడ్డా నోయిడా ఒక్కసారిగా షాకైంది. అక్కడి జెన్‌పాక్ట్ కంపెనీలో మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ స్వరూప్ రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయింది. తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న స్వరూప్... ఆఫీస్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తన ఇద్దరు కొలీగ్స్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో రెండు నెలల కిందట ఆయన్ని సస్పెండ్ చేసింది కంపెనీ మేనేజ్‌మెంట్. లైంగిక ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యేవరకూ కంపెనీకి సంబంధించిన ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని మేనేజ్‌మెంట్ ఆదేశించింది. 35 ఏళ్ల స్వరూప్... రాత్రి 11-30కు ఇంట్లోని సీలింగ్‌కి ఉరి వేసుకొని చనిపోయాడు. అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు.
తనుశ్రీదత్తా, బాలీవుడ్ నటి (ఫైల్ ఫొటో)

ఈ ఏడాది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమం స్ఫూర్తితో తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపించడంతో, చాలా మంది ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరుగుతున్న అన్యాయాల్ని బయటపెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

కేసీఆర్ బాటలో చంద్రబాబు... ఏపీ ఎన్నికల ప్లాన్ మారిందా ?

ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ...మమతా బెనర్జీ స్పందన ఇదీ..

మహారాష్ట్రలో దారుణం...మరో ప్రణయ్ పరువు హత్య

First published: December 20, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...