రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం.. ఐదుగురు కార్మికుల దుర్మరణం..

రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్టులో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు.

news18-telugu
Updated: June 2, 2020, 2:22 PM IST
రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం.. ఐదుగురు కార్మికుల దుర్మరణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్టులో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఉపరితల గని1లోని ఫేజ్ 2లో ఈ ప్రమాదం జరిగింది. మహాలక్ష్మి ఓబీ బ్లాస్ట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అటు.. మరో ఇద్దరి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతదేహాలను గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఐదుగురు ఒప్పంద కార్మికులని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ ఈ ప్రమాదం చోటుచేసుకోవడం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేసింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 2, 2020, 12:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading