ఏపీలో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి

విశాఖ జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిసింది.

news18-telugu
Updated: September 22, 2019, 2:38 PM IST
ఏపీలో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 22, 2019, 2:38 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు చనిపోయినట్టు ప్రాధమికంగా తెలిసింది. విశాఖ జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...