Home /News /crime /

FATHER OF TWO CHILDREN FELL IN LOVE WITH THE WIFE OF A GROCERY MERCHANT AND KILLS HIM SU

ఇదేం పాడుబుద్ది.. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న కూడా.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక వ్యక్తికి కామంతో కళ్లుమూసుకుపోయాయి. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న.. అతడి బుద్ది పక్కదారి పట్టింది.

    ఒక వ్యక్తికి కామంతో కళ్లుమూసుకుపోయాయి. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న.. అతడి బుద్ది పక్కదారి పట్టింది. ఓ వివాహితతో అతడు ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో అతడు జైలు పాలయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాలు.. ముంబైకి చెందిన కమలేష్ షిండే Dombivaliలో బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు. అయితే ఇతడి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని ఇంటికి సమీపంలోని.. గ్రాసరీ షాప్ నిర్వహిస్తున్న ఆదిత్య జైన్ భార్యను చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెతో తరుచూ మాట్లాడం చేసేవాడు.

    అంతేకాకుండా ఫోన్ మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో తిరిగేవాడు. విషయం ఆదిత్యకు తెలియడంతో మొబైల్ పగలగొట్టి భార్యకు మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తన ప్రేమకు అడ్డుగా ఉన్న ఆదిత్యను చంపేయాలని కమలేష్ ప్లాన్ వేసేవాడు. ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్ల మాట్లాడుకున్నాడు. వారికి ఆదిత్యను హత్య చేసేందుకు రూ. 1.13లక్షలు చెల్లించాడు.

    దీంతో కాంట్రాక్ట్ కిల్లర్లు ఆదిత్యను తుపాకితో కాల్చి చంపేశాడు. ఆదిత్య హత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆదిత్యను హత్య చేసిన కాంట్రాక్ట్ కిల్లర్లను అరెస్ట్ చేశారు. వారిని విచారించిన తర్వాత కమలేష్‌ను అరెస్ట్ చేశారు. ఈ హత్యలో ఆదిత్య జైన్ భార్య పాత్ర గురించి కూడా విచారణ కొనసాగిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Maharashtra

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు